చంద్రబాబు, నారా లొకేష్ లను ఏకిపారేసిన “మోహన్ బాబు”

Share the Post

.

#Bharatjago : సినీ నటుడు మోహన్ బాబు అంటే మన తెలుగు రాస్ట్రాలలొ తెలియని వారుండరు. పంచ్ డైలాగులు కొట్టడంలొ ఘనాపాటి. కొంత కాలం క్రితం ఒక డిబేట్ లొ పనికిమాలిన ప్రశ్నలు అడిగిన మీడియా అధినేతను, తన మాటలతొ ఊచకొత కొసిన మోహన్ బాబు …. ఇప్పుడు నేరుగా చంద్రబాబు , టిడిపి లను తనదైన శైలిలొ దులిపి పారేశాడు.

మొన్న విడుదలైన గాయత్రీ సినిమాలొ మొహన బాబు పొలిటికల్ పంచ్ లు విసిరాడు. నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నాకు ఓటేయకపోతే ఆ రోడ్ల మీద నడవద్దు .. నేనేసిన రోడ్లపై నడుస్తూ ఓటు నాకెందుకు వేయరు అనే వాడు ఒకడు, అసలు కనీసం భారతదేశ సార్వభౌమాధికారం అని పలకడం రాక సార్వ.. బౌ బౌ భౌ అని అరిచేవారు కొందరు మంత్రులవుతున్నారంటు తనదైన శైలిలొ పంచ్ డైలాగులు విసిరాడు.

బీకాం ల్ ఫిజిక్స్ చదివే వాళ్ళు, క్రీడా శాఖామంత్రికి ఒలంపిక్స్ లొ ఏన్ని పతకలొచ్చాయొ కూడా తెలీదని, అటవీ శాఖా మంత్రిగా ఉంటూ జాతీయ పక్షి అంటే ఏంటొ తెలియని వాళ్ళు రాజకీయాలలొకి వస్తున్నారని కొందరు రాజకీయ నాయకులను తూర్పారబట్టారు.

కాగా మొహన్ బాబు వేసిన ఈ పంచ్ డైలాగులకు ప్రస్తుతం విపరీతమైన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనితొ ఈ న్యూస్ వైరల్ గా మారింది.

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!