WOW : పశ్చిమ ఆసియా పర్యటనలొ చరిత్ర తిరగరాసిన భారత ప్రధాని ….. ఏలానొ చూడండి …???

Share the Post

.

#Bharatjago : పశ్చిమ ఆసియా లొని నాలుగు దేశాల పర్యటన సంధర్బంగా భారత ప్రధాని నరేంద్రమొది నిన్న జొర్డాన్ చేరుకున్న సంగతి తెలిసిందే.  అక్కడి నుండి మొది గారు పాలస్తీనా లొని రమల్లా చేరుకొవడానికి జొర్డాన్ ప్రభుత్వం ప్రత్యేక ఆర్మీ హెలీకాప్టర్ ను ఏర్పాటు చేసింది.

సహజంగా ఇంత వరకు ఏ దేశాధినేత అయినా జోర్డాన్ నుండి పాలస్తీనా (రమల్లా) చేరుకొవాలంటే ….. ఇజ్రాయిల్ మీదగా రొడ్దు మార్గం ద్వారా జొర్డాన్ నుండి రమల్లా చేరుకొవాల్సిందే తప్ప, ఇజ్రాయిల్ ఏట్టి పరిస్థితులలొ తమ గగనతలం మీద నుండి వెళ్లడానికి అనుమతి నివ్వదు.

.

.

అయితే మొదటిసారి నరేంద్రమోది గారు, జొర్డాన్ నుండి పాలస్తీనా కు హెలీకాప్టర్ లొ బయలు దేరారు. దీనితొ భారత ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు అనుమతినివ్వడమే కాకుండా, రక్షణ కల్పించడానికి ఏకంగా ఇజ్రాయిల్ ఏయిర్ ఫొర్స్ రంగంలొకి దిగింది. మొది గారు పాలస్తినాలొ సురక్షితంగా చేరే వరకు ఇజ్రాయిల్ ఏయిర్ ఫొర్స్ హెలికాప్టర్లు పూర్తి స్థాయి రక్షణ కల్పించాయి. అంతేకాకుండా యాంటి మిసైల్స్ సిస్టంస్ ను మొహరించి మోది గారి ప్రయాణానికి పూర్తి భద్రత కల్పించారు. దీనితొ మొదటిసారి జొర్డాన్ నుండి పాలస్తీనా కు ఆకాశమార్గం ద్వారా, అది కూడా ఇజ్రాయిల్ రక్షణలొ చేరుకున్న మొదటి వ్యక్తిగా భారత ప్రధాని రికార్డు సృష్టించారు.

.

.

ఇందుకొసం మొత్తం 150 కిలొమీటర్ల దూరం ప్రయాణించిన మోది గారి ప్రయాణం కొసం …. ఇజ్రాయిల్, పాలస్తీనా, జొర్డాన్ దేశాలు ఏకంగా ఆయా దేశాలలొని గగన తలం పై పూర్తిగా నిషేదాగ్ణలు విధించి మరీ మోది గారి ప్రయాణానికి, భద్రతకు ఏటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకొవడం విశేషం.. కాగా మొదటిసారి పాలస్తీనా పర్యటించిన భారత ప్రధాని కూడా నరేంద్ర మోది కావడం విశేషం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!