Big Breaking News : పాకిస్థాన్ పై మరొకసారి విరుచుకు పడిన అమెరికన్ ద్రొణ్లు

Share the Post

.

#Bharatjago : చెప్పిన మాట ప్రకారం అమెరికా, తన పనిని తాను చేస్తుంది. తాను చెప్పినట్టు పాకిస్థాన్, తీవ్రవాదం పై సరయిన చర్యలు తీసుకొకపొతుండటంతొ, సైలెంటుగా అమెరికా తన పనిని తాను చేసుకుపొతుంది. మొన్న శుక్రవారం నాడు అమెరికన్ ద్రొణ్లు రెండు ప్రాంతాలలొ చేసిన దాడులలొ తాలిబాన్లకు గట్టి ఏదురు దెబ్బ తగిలింది.

పాకిస్థాన్ లొని ఖైబర్ ఫఖ్తుంఖ్వ ఫ్రావిన్స్ లొ, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన మర్గా గ్రామంపై అమెరికా జరిపిన ద్రొణ్ల దాడులలొ తాలిబాన్ Top Commander “ఖాన్ సయ్యద్” (అలియాస్) “సజ్ణ”  తొ సహా ఏడుగురు తాబిబాన్, హక్కాని తీవ్ర వాదులు చనిపొయారు. అంతేకాకుండా ఈ దాడులలొ ఆయా తీవ్రవాద సస్థలకు చెందిన ఆయుధాగారాలు ద్వంసం అయినట్టు తెలుస్తుంది.

.

.

కాగా అమెరికా ఇంతకుముందు 10 రొజుల క్రితం చేసిన దాడులలొ హక్కాని Commander తొ సహా ముగ్గురు తీవ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్ “ఇది పాకిస్థాన్ సార్వభౌమత్యం పై జరిగిన దాడిగా పరిగణిస్థామని, దీని వలన పాకిస్థాన్_అమెరికా సంబందాలు ప్రమాదంలొ పడతాయని అమెరికాను తీవ్రస్థాయిలొ పాకిస్థాన్ హెచ్చరించింది.

అయితే మొన్న అమెరికా మరలా రెండు చొట్ల దాడులు చేయడంతొ, ఈ విషయాన్ని బయటపెట్టడానికి భయపడిన పాకిస్థాన్ ప్రభుత్వం, పాకిస్థాన్ ఆర్మీ లు …. ఈ విషయాన్ని దాచి పెట్టినప్పటికీ , పాకిస్థాన్ కు చెందిన నలుగురు ఇంటెలిజెన్స్ అధికారులు, ముగ్గురు తాలిబన్లు ఈ విషయాన్ని లీక్ చేయడం విశేషం

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!