దశాబ్దాలుగా నెరవేరని హిందువుల కలను సాకారం చేసిన నరేంద్ర మోది

Share the Post

.

#Bharatjago : మొత్తానికి ఆబుదాబి లొ అనేక సంవత్సరాలుగా నేరవేరని హిందువుల కొరిక సాకారమయింది. లక్షల మంది భారతీయులున్న ఆబుదాబిలొ ఒక్క హిందూ దేవాలయమన్నా కట్టాలనుకున్న హిందువుల చిరకాల వాంక్ష నేరవేరింది. కాసేపటి క్రితం భారత ప్రధాని నరేంద్రమోది గారు ఆబుదాబిలొ హిందూదేవాలయం శంఖుస్థాపనను చేశారు.

.

.

కనీసం ఒక హిందూ దేవాలయమన్నా నిర్మించాలనేది ఇక్కడ ఉన్న హిందువుల ఆకాంక్ష. ఇందుకొసం అనేక సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నప్పటికీ, అందుకు అబుదాబి ప్రభుత్వం ఒప్పుకొకపొవడం, భారత ప్రభుత్వాల నుండి ఏటువంటి సహాయ సహకారాలు రాకపొవడంతొ వారి కొరిక నేరవేరలేదు.

.

.

అయితే 2015 లొ మోదిగారి పర్యటనలొ భారత ప్రధాని ఈ విషయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అబుదాబి ప్రభుత్వాన్ని హిందూ దేవాలయం కట్తేంద్కు అనుమతించేలా ఒప్పించారు. అంతేకాకుండా మొది గారి కొరిక మేరకు 20,000 చదరపు అడుగుల స్థలాన్ని కుడా హిందూ దేవాలయన్నికి కేటాయించారు.  ఈరొజు మోది గారు ప్రారంభించిన ఈ దేవాలయాన్ని 2020 నాటికికల్లా పూర్తి చేయనున్నారు .

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!