“జై శ్రీరాం” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్. మీరే చూడండి

Share the Post

.

#Bharatjago : నరేంద్రమోది గారు నాలుగు రొజుల పశ్చిమ ఆసియా పర్యటన నిమిత్తం ఈ రొజు ఆబుదాబి చేరుకున్న సంగతి తెలిసిందే. 2015 లొ కూడా నరేంద్రమోది గారు UAE  లొ మొదటిసారి పర్యటించారు. ఆ తరువాత గుజరాత్ కు చెందిన హిందూ ధర్మా ప్రచారకులైన మొరారి బాపు గారి ఆధ్వర్యంలొ ఆబుదాబిలొ రామచరిత మానస కు సంబందించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలొ పాల్గొన్న ఆబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ తన ప్రసంగాన్ని జై శ్రీరాం అని ప్రారంభించి, మొరారి బాపు పట్ల తన కున్న గౌరవ మర్యాదలను తెలియజేశారు.

.

.

కాగా ఈరొజు ఆబుదాబి లొ నిర్మించనున్న మొట్తమొదటి హిందూ దేవాలయానికి నరేంద్రమోది గారు శంఖుస్థాపన చేయనున్నారు. 2015 లొ మోది గారి పర్యటన సంధర్బంగా ఆబుదాబి ప్రభుత్వం హిందూ దేవాలయం నిర్మించడానికి 20,000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!