భారత ప్రదానికి పొన్ చేసిన డొనాల్డ్ ట్రంప్. కీలక విషయాలపై చర్చ ….. ఏం జరగనుందొ తెలుసా …??

Share the Post

.

#Bharatjago : నిన్న భారత ప్రధాని నరేంద్రమోది గారికి, అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొన్ చేసి అనేక విషయాలపై చర్చలు జరిపారు. ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, తీవ్రవాదం లపై చర్చించినప్పటికీ ఈసారి ప్రధానంగా మాల్దీవులలొ ఏర్పడిన రాజకీయ సంక్షొభం పై చర్చించినట్టు తెలుస్తుంది.

ప్రస్తుత మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్, చైనా చేతిలొ కీలు బొమ్మగా మారిపొయి, చైనాతొ  Free Trade Agreement  కుదుర్చుకున్నాడు . దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష నాయకులను, MP లతొ పాటు చివరికి సుప్రీం కొర్టు జడ్జి లను కూడా అరెస్టు చేసి, దేశంలొ ఏమర్జెన్సీ ప్రకటించాడు.

అయితే ప్రవాసంలొ జీవితం గడుపుతున్న మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్, ఈ విషయంలొ భారత్ జొక్యం చేసుకుని, సైనిక చర్య చేపట్టి మాల్దీవులు దేశాన్ని కాపాడాలని విగ్ణప్తి చేయడంతొ భారత ప్రభుత్వం ఆలొచనలొ పడింది.

అయితే మాల్దీవులు లొ ఏ దేశం సైనిక చర్య చేపట్తడానికి వీలేదని, అది వారి అంతర్గత విషయమని భారత్ తొ సహా ప్రపంచ దేశాలన్నింటికీ చైనా వార్నింగ్ ఇవ్వడంతొ ఓళ్ళు మండిన భారత్, అమెరికా దేశాలు నిన్న ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించాయి.

భారత్_అమెరికా దేశాలు రెండు కలిసి మాల్దీవులు లొ సైనిక చర్య చేపట్టే అవకాశమున్నట్టు కనబడుతుంది. ఇది గంటలొ పూర్తయ్యే ప్రక్రియ. సైనిక చర్య చేపట్టి అబ్ధులా యామీన్ ను అరెస్టు చేసిన తరువాత, మాల్దీవులలొ మరలా ఏన్నికలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తద్వారా ఎలాగు గెలిచేది మహమ్మద్ నషీద్ కాబట్టి ………………. మల్దీవులు, చైనా తొ కుదుర్చుకున్న    Free Trade Agreement    ను క్యాన్సిల్ చేయవచ్చన్నది మోది ప్రభుత్వం ఆలొచనగా తెలుస్తుంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!