భారత ఏయిర్ ఫొర్స్ లొ పాకిస్థాన్ ఇన్ ఫార్మర్ ……. ఏం చేశాడొ తెలుసా ……. ????

Share the Post

.

#Bharatjago : ఇండియన్ ఏయిర్ ఫొర్స్ లొ మరొక ఇన్ ఫార్మర్ బయట పడ్డాడు. దిల్లీలోని ఎయిర్‌ఫోర్స్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న గ్రూప్‌ కెప్టెన్‌ “అరుణ్‌​ మార్‌వా” గత కొద్ది నెలలుగా పాకిస్థాన్ గూఢచారికి కీలక సమాచారన్ని పంపిస్తునట్టు భారత నిఘా వర్గాలు కనిపెట్టి, పారిపొకుండా రాత్రికి రాత్రి అరెస్టు చేశాయి.

సహజంగా ఏ రహస్య ఆపరేషన్ (Spy Operations) కు అయినా పాకిస్థాన్ ఆడవాళ్లను మాత్రమే ఉపయొగిస్తుంది.  ఈ విషయంలొ పాకిస్థాన్ ది అందెవేసిన చెయ్యి. కేవలం ఆడవారిని మాత్రమే ఉపయొగించి పాకిస్థాన్ అనేక ప్రయొజనాలు రాబట్టింది.

అదే దారిలొ సొషల్ మీడియాలొ అరుణ్‌​ మార్‌వా, ను పరిచయం చేసుకున్న పాకిస్థాన్  ISI  మహిళా ఏజెంటు ….. మెల్ల మెల్లగా అరుణ్‌​ మార్‌వా ను బుట్టలొ వేసుకుని గత కొద్ది రొజులుగా ఇండియన్ ఏయిర్ ఫొర్స్ కు చెందిన రహస్యాలు రాబట్ట సాగింది. ఆమె అడిగే ప్రశ్నలకు అరుణ్‌​ మార్‌వా, వాట్సాప్‌ ద్వారా సందేశాలు పంపేవారు. ఆయన ప్రవర్తనపై అనుమానం రావడంతో కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ విభాగం అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుంది.

అరుణ్‌​ మార్‌వా,   భారత్ కు చెందిన కీలకమైన సమాచారన్ని లీక్ చేశారని తెలుస్తుంది.  ముఖ్యంగా  ఇండియన్ ఏయిర్ ఫొర్స్ లొని కీలక స్థావరాల గురించిన వివరాలు తెలియజేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.     ప్రస్తుతం అరుణ్‌​ మార్‌వా ను  రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నారు..

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!