True Secular : ముస్లిం అయిన “మొయిన్ మెమన్”. ఏంత గొప్ప పనిచేశాడొ తెలుసా ??

Share the Post

.

#Bharatjago : మనం ప్రతి రొజూ లౌకికవాదం ముసుగులొ కొందరు కుహనా లౌకిక వాదులు హిందువులను, హిందు దేవతలను, హిందు ఆచారాలను విమర్శించడం, నొటికి వచ్చినట్టు మాట్లాడటం చూస్తుంటాం. ఇలాంటి వారికి మీడియా విపరీతమైన పబ్లిసిటీ ఇస్తూ, వారికి సెలబ్రిటి హొదా ను కల్పిస్తుంటాయి. ఏప్పుడు ఏక్కడ ఏం జరిగినా ఆ విషయాన్ని హిందూ సంస్థలపై తోసెయ్యడం సర్వసాధారణం అయిపొయింది.

కాని అహమ్మదాబాద్ కు చెందిన మొయిన్ మెమన్, తన లౌకికవాదాన్ని గొప్పగా నిరూపించుకున్నారు. నిజమైన భారతీయుడనిపించారు. అహమ్మదాబాద్ లొని మీర్జాపూర్ ప్రాంతంలొ నివాసం ఉండే మొయిన్ మెమన్, తను రొజు ఆఫీసుకు వెళ్లే దారిలొ ఒక హనుమాన్ టెంపుల్ ఉండేది. 500 సంవత్సరాల పురాతనమైన ఈ దేవాలయం, సరయిన నిర్వహణ లేక శిధిలావస్థకు చేరుకుంది.

ఆ దేవాలయం అలా అయిపొవడం చూసి భాధపడిన మెమన్, వెంటనే ఆ దేవాలయం పునరుధరించేందుకు నడుంబిగించారు. ఇందు కొసం ప్రత్యేకంగా కాషాయ రంగు ఉన్న ఇటాలియన్ మార్బుల్స్ తెప్పించారు, ఈ దేవాలయ పుననిర్మాణానికి పూర్తిగా ఖరీదైన మెరిటియల్ ను ఉపయొగించి, కేవలం రెండు వారాలలొ హనుమాన్ దేవాలయన్ని అందంగా పుననిర్మించారు.

.

.

ఈ సంధర్బంగా ఈ దేవాలయ నిర్మాణానికి ఏంత ఖర్చయిందని మీడియా వారు ప్రశ్నించగా, అందుకు తిరస్కరించిన మెమన్, ఏంత డబ్బు ఖర్చయిందొ అనవసరమైన విషయమని, దేవాలయ శిధిలావస్థకు చేరుకొవడం చూసి తట్టుకొలేక పొయానని, ఇప్పుడు సంతృప్తిగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తన గొప్ప మనసును చాటుకున్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!