హిందువుల దెబ్బకు దిగివచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దారామయ్య

Share the Post

.

#Bharatjago : కాంగ్రెస్ పార్టికీ చెందిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య గురించి తెలియని వారుండరు. బహిరంగ సభలలొ ఏప్పుడూ నిద్రపొతూ కనిపిస్తుంటారు. అందుకే కర్ణాటకలొ ఈయనను Sleeping CM  అని పిలుస్తుంటారు. కేవలం మైనార్టీల కొసం మాత్రమే పని చేసే ముఖ్యమంత్రిగా కూడా పేరు సంపాదించాడు.

.

.

కర్ణాటక ప్రజలకు దైవ భక్తి ఏక్కువ. దీనితొ ఇక్కడ దేవాలయాలకు ఆదాయం ఏక్కువగా వస్తుంది. ఇలా ఆదాయం వచ్చే అనేక దేవాలయాలు కర్ణాటకలొ దేవాదాయశాఖ పరిధిలొ లేవు. దీనితొ ఆయా దేవాలయాలు ఆ డబ్బును హిందూ ధర్మ ప్రచారానికి ఉపయొగిస్తుంటారు.

దీనితొ సిధారామయ్య కన్ను ఆ దేవాలయాల మీద పడింది. ఆ దేవాలయాలను కర్ణాటక దేవాదాయ శాఖ పరిధిలొకి వచ్చేలా పొయిన నెల జనవరి 29 వ తారీకున జివొ జారీ చేశారు. దీనితొ హిందూ సంస్ఠలు, బిజెపిలతొ సహా హిందువులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను దెబ్బ కొట్టడానికి ఈ చర్యలు చేపడుతున్నారని, వచ్చే ఏన్నికలలొ సిద్ధారామయ్య కు ఓటు వేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.

హిందువుల నుంది వస్తున్న తీవ్రవ్యతిరేకతను చూసి సిద్దారామయ్య అంతర్గత సర్వే చేయించారు. ఈ సర్వేలొ హిందువులు ఐక్యత వస్తుందని, వచ్చే ఏన్నికలలొ హిందువులందరూ గుంపగుత్తగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని తెలియడంతొ ……… వెంటనే నిన్న ఆయా దేవాలయాలను , దేవాదాయ శాఖలొ కలుపుతూ జారీ చేసిన జివొ ను వెనక్కు తీసుకున్నారు. జివొ జారీ చేసిన 10 రొజులలొనే హిందువుల వ్యతిరేకతతొ జివొ ను వెనక్కు తీసుకొవడం విశేషం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!