సెక్యులర్ జర్నలిస్టు “రాజదీప్ సర్దేశాయ్” ని ఒక ఆట ఆడిస్తున్న యువ లాయర్

Share the Post

.

#Bharatjago : రాజదీప్ సర్దేశాయ్, ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని జర్నలిస్టు. ఈయన జర్నలిస్టు గా కన్నా మోది వ్యతిరేఖిగా బాగా పేరు సంపాదించాడు. ప్రపంచంలొ ఏక్కడ ఏం జరిగినా ఆ విషయాన్ని మోది, బిజెపి, RSS కు ఆపాందించడంలొ దిట్ట.  అందుకే చాలా మంది మోది వ్యతిరేకులకు, పాకిస్థాన్ ప్రేమికులకు రాజదీప్  అభిమాన ప్రాత్రుడయ్యాడు. కాని ఇప్పుడు రాజదీప్ సర్దేశాయ్ ను ఒక యువ లాయర్ ఒక ఆట ఆడిస్తున్నాడు. ఏంతగా అంటే చివరికి కనీసం తిరిగి రిప్లై కూడా  ఇవ్వలేని పరిస్తితికి వచ్చాడు రాజదీప్ సర్దేశాయ్.

ఆ యువ లాయర్ ఏవరొ కాదు సాక్ష్యాత్తూ అమ్మాద్మీ పార్టీకి చెందిన 20 మంది MLA లను అనర్హులుగా ప్రకటించేలా పొరాడిన డిల్లీ హైకొర్టు లాయర్ ప్రశాంత్ ఉమృవ్. ఈ సంధర్బంగా రాజదీప్ సర్దేశాయ్ కధలన్నీ ప్రశాంత్ ఉమృవ్ బయటపెట్టాడు.

.

.

2013 లొ బొటాబొటి మార్కులతొ పాసయిన రాజదీప్ సర్దేశాయ్ కొడుకు ఇషాన్ కు గొవా, మంగుళురు మెడికల్ కాలేజీలు సీటు ఇవ్వలేదు. దీనితొ తన కొడుక్కు సీటు ఇవ్వలేదన్న ఒక్కే ఒక్క కారణంతొ అయా మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు సీట్లు అమ్ముకుంటున్నాయని CNN IBN చానల్ లొ ప్రత్యేక కార్యక్రమాలు, డిబేట్లు చేశాడన్న విషయాన్ని లాయర్ ప్రశాంత్ ఉమృవ్ బయట పెట్టాడు.

అంతేకాకుండా 45 కొట్ల రూపాయల అక్రమ విదేశీ కరెన్సీ కేసులొ 1993 లొ రాజదీప్ సర్దేశాయ్ తండ్రి దిలీప్ సర్దేశాయ్ తండ్రిని ముంబాయి పొలీసులు అరెస్టు చేసిన విషయాన్ని బయట పెట్టాడు. దీనితొ పాటుగా అల్జీరియా రాయబారి, రాజదీప్ సర్దేశాయ్ భార్య సాగరిక ఘొష్ ను దవడ పగల గొట్టిన రహస్యాన్ని బహిర్గతం చేశాడు.

తప్పుడు వార్తలను సృష్టించడానికి, వాటిని పెద ఏత్తున ప్రచారం చేయడానికి, మత హింస ను ప్రేరేపించడానికి పుణే లొ ఉండే సొషల్ వర్కర్ అయిన తుషార్ జువేకర్ అనే వ్యక్తిని ప్రత్యేకంగా నియమించినట్టు లాయర్ ప్రశాంత్ ఉమృవ్ ఆధారాలతొ సహా బయటపెట్టారు. బయట పెట్టడమే కాకుందా రాజదీప్ సర్దేశాయ్ పై పొలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం విశేషం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!