Superb News : భారత్ కు మరొక పెద్ద ఆఫర్ ఇచ్చిన అమెరికా

Share the Post
.
#Bharatjago : ఇప్పటికే భారత్ ను తమ Major Defence Partner గా గుర్తించిన అమెరికా, అందుకు తగ్గట్టుగానే భారత్ కు ఇప్పుడు మరొక పెద్ద ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆధునిక యుద్ధాలలొ కీలక పాత్ర పొషిస్తున్న ” Armoured fighting vehicles” ను భారత్ లొనే, ఇజ్రాయిల్ తొ కలిసి తయారు చేసే ప్రపొజల్ ను భారత్ కు పంపింది. Make In India లొనే తయారి, అభివృధి చేసే విధంగా ఈ ప్రపొజల్ ఉండటం విశేషం.
 
ప్రస్తుతం Armoured fighting vehicles యుద్ధ రంగంలొ కీలక పాత్ర పొషిస్తున్నాయి. ఇవి యుద్ధ ట్యాంకులు గాను, యాంటి ట్యాంక్ సిస్టంస్ గాను, ఆర్మర్డ్ వెహికల్స్ గాను, సైనికులను యుధరంగానికి రవాణా చేయడానికి ఇలా అనేక రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే వీటి ని ప్రత్యేకంగా ” Armour ” అని పిలుస్థారు. వీటికి చేసి ఉండే అతిపెద్ద 105 mm Gun ద్వారా అతి తేలికగా ట్యాంకు డిస్ట్రాయర్స్ ను, ట్యాంకులను ద్వంసం చేయవచ్చు. ఇవి పూర్తిగా Defensive capabilities కలిగిన Tactical Vehicles.
.
.
 
నిజానికి భారత రక్షణ శాఖ గత దశాబ్ధ కాలంగా ” Infantry fighting vehicles ” కొసం అతి పెద్ద ప్రాజెక్టు ను ప్రారంభించాలని చూస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఆయే ఖర్చు దాదాపు 20,000 కొట్లు. ఈ మెగా ప్రాజెక్టు పై ఈ మద్యనే నిర్మలా సితారామన్ గారు దృష్టిసారించారు. అయితే దీనికి సంబందించిన టెక్నాలజి మన దగ్గర పూర్తిగా లేకపొవడంతొ, విదేశాల నుండి కొనుగొలు చేయాలని భావించారు.
 
అయితే ప్రస్తుతం అమెరికా పంపిన ఈ ప్రపొజల్ వలన మన పని తేలిక కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబందించి అమెరికా తొ చర్చలు జరుపుతున్నామని రక్షణశాఖ సహాయ మంత్రి తెలియజేశారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!