యోగి ఆధిత్యనాధ్, మైనారిటీ వ్యతిరేకి అని ప్రచారం చేసేవారికి ఈ పొస్టు అంకితం

Share the Post

.

#Bharatjago : యోగి ఆధిత్యనాధ్ గారు రాజకీయాలలొకి అడుగు పెట్టిన దగ్గరి నుండి, కుహనా లౌకిక వాదులు యోగి ఆధిత్యనాద్ మీద తీవ్ర స్థాయిలొ ఆరొపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. యోగి కాషాయం బట్టలు ధరిస్తున్నారు కాబట్టి, ఆయన మతతత్వవాది అని, మైనారిటీలంటే చిన్నచూపని ఈ మద్య మరలా ప్రాపకాండ మొదలు పెట్టారు. అలాంటి వారికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.

యోగి ఆధిత్యనాద్ గారు గొరఖపూర్ ఉన్నప్పటి నుండే గొరఖపూర్ లొ జనతా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తుండేవారు. పార్లమెంట్ సమవేశాలలొ తప్పించి, మిగిలిన సమయమంతా ప్రజలతొ నే గడిపేవాడు. దీనితొ గొరకపూర్ మిగిలిన అన్ని నియొజక వర్గాల కన్నా అభివృధిలొ ముందుండేది. యోగి గారి చొరవతొ గొరఖపూర్ లొ విద్యావ్యవస్థ చెప్పుకొతగ్గ పురొగతిని సాధించింది. దీనితొ ఇక్కడ పెద్ద ఏత్తున కొచింగ్ సెంటర్లు వెలిశాయి. ప్రతి సంవత్సరం వేల సంఖ్యంలొ విద్యార్ధులు ఇక్కడ కొచింగ్ తీసుకొవడానికి వస్థుంటారు.

అదే క్రమంలొ, ఇక్కడ కొచింగ్ తీసుకొవడానికి ఇద్దరు ముస్లిం యువకులు బుక్స్, లగేజి తొ గొరఖపూర్ చేరుకున్నారు. అయితే వారు ఆర్ధికంగా పెద్ద స్తొమత లేని వారు. తక్కువ మొత్తంలొ ఫీజు వసూలు చేసే హాస్టల్స్ లొ ఖాలీలు లేకపొవడం, ఖరీదయిన హాస్టల్స్ లొ ఫీజు కట్టే స్థొమత వీరికి లేకపొవడంతొ ….. రొజూ రాత్రి పూట రైల్వే ఫ్లాట్ ఫారం పై పడుకుంటూ, ఉదయం పూట హాస్టల్స్ కొసం వెతికేవారు. మూడు రొజులు దాటినప్పటికీ వారికి హాస్టల్ సదుపాయం లభించక పొవడంతొ, చేసేదిలేక తిరుగు ప్రయాణమయ్యారు.

అయితే రొజూ వీరికి పరిచయమయిన రైల్వే పొలీస్, జనతా దర్బార్ కు వెళ్లమని, అక్కడ యోగి ఆధిత్యనాధ్ తమ సమస్యను తప్పక పరిష్కరిస్థారని సలహా ఇచ్చారు. దీనితొ ఆ ఇద్దరు ముస్లిం యువకులు అయొమయంలొ పడ్డారు …. ఏందుకంటే …. అప్పటికే యోగి ఆధిత్యనాధ్ మీద మతతత్వవాది అని, మైనారిటీల వ్యతిరేకి అని పెద్ద ఏత్తున ప్రచారం జరిగింది. దీనితొ తమకు సహాయం చేస్థాడా లేదా అని ఆలొచించిన ఆ ముస్లిం యువకులు, వేరే దారి లేక జనతా దర్బార్ కు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు.

తరువాతి రొజు తమ సాంప్రదాయ టొపి లు ధరించి, జనతా దర్బార్ కు హాజరయ్యి యోగి గారిని కలిశారు. వారి సమస్య విన్న వెంటనే యోగి గారు, తన లెటరు పాడ్ మీద ఏదొ వ్రాసి ఇచ్చి, ఫలానా హాస్టల్ కు వెళ్ళి కలవమని చెప్పారు. గుడికి దగ్గరలొ ఉన్న ఆ హాస్టలులొ ఆ ముస్లిం యువకులిద్దరికీ తక్కువ మొత్తం ఫీజుతొ హాస్టల్ లొ ఉండే సదుపాయం లభించింది. తరువాత ఆ యువకులిద్దరూ ఏటువంటి సమస్యలు లేకుండా ఒక సంవత్సరం పాటు ఆ హాస్టల్ లొనే ఉండటం జరిగింది.

కుల, మత తారతమ్యాలు లేకుండా యోగి గారు సహాయం చేసిన ఏన్నొ సంఘటనలలొ ఇది ఒకటి మాత్రమే (Courtesy : Quora)

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!