ఆంధ్ర యువకుడి ట్వీట్ కి స్పందించిన రైల్వేమంత్రి, తన కోరికమేరకు బడ్జెట్ కేటాయింపు.

Share the Post

.

#Bharatjago : ప్రవీణ్ కుమార్ అనే కదిరి యువకుడు పీయుష్ గోయల్ కి ట్వీట్ చేసి ఒక రైల్వే లైన్ విద్యుతీకరణ పై పిర్యాదు చేసాడు,ఇది జనవరి 15 న జరిగింది. సీన్ కట్ చేస్తే ఫిబ్రవరి 1 కేంద్ర రైల్వే బడ్జెట్ లో తన కోరిన రైల్వే లైన్ విద్యుతీకరణకు నిదులు ప్రకటించడం జరిగింది.

రైల్వే పిర్యాదులకు స్పందిస్తూ ఈ వినూత్న శైలిని ప్రారంభించిన మోది ప్రభుత్వం, మే 2014 నుండి రైల్వే శాఖలో ఏన్నొ మార్పులు చేర్పులు చేశారు.  ఇప్పుడు రైల్వే మంత్రి  పీయుష్ గోయల్  చాలా వినూత్న రీతిలో రైల్వే శాఖను ఇంకా అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దీనితో  తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని మరొకసారి   రుజువు చేసారు.

పీయుష్ గోయల్ రైల్వే శాఖకు ముందు, విద్యుత్ శాఖకు మంత్రిగా పని పనిచేశారు. ఆయన విద్యుత్ శాఖా మంత్రి గా భాద్యతలు స్వీకరించే నాటికి, దేశంలొ తీవ్ర కొరతగా ఉన్న విద్యుత్త్ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి విద్యుత్త్ లేని  18500 గ్రామాలు గ్రామాలను యుధ ప్రాతిపదికన విద్యుదీకరించడానికి కృషి చేశారు. అంతేకాదండోయి మనకు కోత లేని విద్యుత్ కు ఈయన కృషే కారణం. తన కార్యదక్షతకు మోది మెచ్చి రైల్వే మంత్రిగా ప్రమోట్ చేశారు.

 

 

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!