Big Breaking News : పాకిస్థాన్ పై భీకరంగా విరుచుకు పడుతున్న ఇండియన్ ఆర్మీ

Share the Post

.

#Bharatjago : మొన్న ఆదివారం నాడు పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి,  Line of Control  వద్ద “భింభేర్ ఘలి” సెక్టార్ పొడవునా పెద్ద ఏత్తున కాల్పులకు తెగబడటంతొ కెప్టెన్ “కపిల్ కుందం” తొ సహా నలుగురు భారతీయ సైనికులు మరణించారు. దీనితొ ప్రతీకారేచ్చతొ రగిలిపొతున్న ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ పై భీకరదాడులు ప్రారంభించింది.

ఇండియన్ ఆర్మీ చేస్తున్న దాడులలొ ఇప్పటి వరకు 15 మందికి పైగా పాకిస్థాన్ సైనికులు చనిపొయినట్టు తెలుస్తుంది (ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీ కూడా అంగీకరించిందని బ్రిగేడియర్ JS. భద్వార్ తెలిపారు). ఇండియన్ ఆర్మీ దాడులకు ఏప్పటిలా పాకిస్థాన్ రేంజర్లు చెల్లా చెదురై, పెద్ద ఏత్తున విద్వంసం జరిగినప్పటికీ, ఈసారి ఇండియన్ ఆర్మీ వదిలి పెట్టడం లేదు ……….. అయితే ఇందుకు కారణం లేకపొలేదు.

మొన్న పెద్ద ఏత్తున పాకిస్థాన్ జరిపిన కాల్పులలొ, పాకిస్థాన్ ఆర్మీ మోర్టార్లతొ పాటు మొదటిసారి యాంటి ట్యాంక్ మిసైల్స్ ను ఉపయొగించినట్టు తెలుస్తుంది. ఈ విషయం గురించి ఆర్మీ డిప్యూటి జనరల్ “శరత్ చంద్” మాట్లాడుతూ “మొదటిసారి పాకిస్థాన్ యాంటి ట్యాంక్ మిసైల్స్ ను ప్రయొగించడం ద్వారా తమ లిమిట్స్ ను పూర్తిగా దాటిపొయిందని పేర్కొన్నారు. ఇక పాకిస్థాన్ కు స్పష్టంగా అర్ధమయ్యేలా సమాధానమిస్థామని తెలిపారు. కాల్పులు కొనసాగుతూనే ఉంటాయని, జరిగే విద్వంసం అందరికీ కనబడేలా ఉంటుందని” స్పష్టంగా తెలియజేశారు.

.

.

మొన్న ఆదివారం నాడు పాకిస్థాన్ ఆర్మీ పూంచ్, రాజౌరి సరిహద్దుల వద్ద యాంటి ట్యాంక్ మిసైల్స్ ను ప్రయొగించడం వలననే భారత ఆర్మీ కి చెందిన ఒక కెప్టెన్ తొ పాటుగా నలుగురు సైనికులు వీరమరణం పొందినట్టు తెలుస్తుంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!