Big Breaking News : పూర్తిస్థాయిలొ విజయవంతమైన అణ్వాయుధ సామర్ధ్యంగల మిసైల్ పరీక్ష

Share the Post

.

#Bharatjago : కాసేపటి క్రితం భారత్ ప్రయోగించిన అణాయుధాలను మోసుకుపొగల సామర్ధ్యం ఉన్న షార్టు రేంజి మిసైల్ పరీక్ష విజయవంతమైంది. ఓడిషా లొని అబ్దుల్ కలాం ఐస్ ల్యాండ్ నుండి మొబైలు లాంచరు ద్వారా ప్రయొగించిన ఈ అగ్ని-1 మిసైల్ ప్రయొగం పూర్తి స్థాయిలొ విజయవంతమైంది. 2,500 కేజీల అణ్వాయుధాలతొ 700- 900 కిలొమీటర్ల దూరంలొ లక్ష్యాలను చేధించగల సామర్ధ్యం దీని సొంతం. ఇది short-range ballistic missile. 

 
మిగిలిన అన్ని మిసైల్స్ కన్నా, భారత్ సైన్యానికి కావలసిన ముఖ్యమైన ఆయుధం ఆగ్ని-1.  అందుకొసమే కార్గిల్ యుధం తరువాత దీనిని ప్రత్యేకంగా తయారు చేశారు. ప్రస్తుత పరిస్తితులలొ ఏ సమయంలొనైనా యుధం జరిగే అవకాశాలు ఉండటంతొ భారత రక్షణ శాఖ అన్ని మిసైల్స్ ను, ఆయుధాలను సన్నద్దం చేసి ఉంచుతుంది.
 
పొయిన నెలలొ 6000 కిలొమీటర్ల దూరంలొని లక్ష్యాలను చేదించగల అగ్ని-5 ను విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఇది చైనా లొని ఏ ప్రాంతనైనా ద్వంసం చేయలదు. చైనా ప్రధానంగా భయపడుతుంది అగ్ని, బ్రహ్మాస్ మిసైల్స్ గురించే.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!