వెలువడిన మరొక 12 రొజులలొ జరగనున్న త్రిపుర ఏన్నికల ముందస్తు సర్వే ఫలితాలు

Share the Post

.

#Bharatjago : మరొక పన్నెండు రొజులలొ అనగా ఫ్రిబ్రవరి 18 వ తారీకున ఈశాన్య రాస్ట్రమైన త్రిపుర లొ అసెంబ్లీ ఏన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏన్నికలలొ త్రిపుర ప్రజలు, 25 సంవత్సరాల నుండి కొనసాగుతున్న కమ్యునిస్టు ప్రభుత్వానికి చెరమగీతం పాడి అందరూ ఊహించినట్టుగానే బిజెపి  కూటమికి అధికారం కట్టబెట్టనున్నట్టు  News X  సర్వే తెలియజేసింది.

మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లిలొ బిజెపి కూటమికి 31 – 37 స్థానాలు రానున్నాయని ఈ సర్వే పేర్కొంది. అలాగే అధికార పార్టీ అయిన CPI (M) కు 23 -29 స్థానాలలొ మాత్రమే గెలుపొందే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే తెలియజేసింది. గత 25 సంవత్సరాల నుండి ఏక చత్రాధిపత్యంగా త్రిపుర ను పాలిస్తున్న కమ్యునిస్టు ప్రభుత్వానికి ఓటమి తప్పదని, అలాగే 1998 నుండి 20 సంవత్సరాల పాటు త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ పై ప్రజలలొ తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఈ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా గిరిజనులలొ కమ్యునిస్టు ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చినట్టు ఈ సర్వే పేర్కొంది.

కాగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఏన్నికలలొ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఈ సర్వే తెలియజేసింది.

.

One thought on “వెలువడిన మరొక 12 రొజులలొ జరగనున్న త్రిపుర ఏన్నికల ముందస్తు సర్వే ఫలితాలు

  • February 8, 2018 at 12:16 am
    Permalink

    I request to Tripura state public give use your vote historical record and your vote change your state

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!