Big Breaking News : రాజమండ్రిలొ “సొము వీర్రాజు” ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత.

Share the Post
.
#Bharatjago : గత నాలుగు రొజులుగా బిజెపి మీద జరుగుతున్న ముప్పేట దాడులతొ ఆగ్రహించిన సొమువీర్రాజు, నిన్న టిడిపి పై, చంద్రబాబు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా కుప్పంలొ ఒక మండలంలొనే 10 కొట్ల అవినీతి జరిగిందని, ఇంకుడు గుంటల కొసం ఒక్కొక్క మండలంలొ మూడు కొట్లు అవినీతి చేశారని అనేక కొత్త విషయాలు కూడా బయట పెట్టారు.
 
దీనితొ ఆగ్రహించిన టిడిపి కార్యకర్తలు, ఈ రొజు ఉదయం సొము వీర్రాజు గారి ఇంటి ముందు దర్నా చేపట్టారు. అలాగే టిడిపి బిసి కార్యకర్తలు సొము వీర్రాజు ఇంటి ముట్టడికి ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది.
 
ఈ విషయం తెలుసుకున్న బిజెపి కార్యకర్తలు, ఇతర బిసి నాయకులు, పెద్ద ఏత్తున హుటాహుటిన సొము వీర్రాజు ఇంటికి చేరుకుని వీర్రాజు గారికి మద్దత్తుగా పెద్ద ఏత్తున నినాదాలు చేయడం ప్రారంభించారు. దీనితొ తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నట్టు తెలుస్తుంది.
.
 
అయితే ఈ సంధర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ, సొము వీర్రాజు గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టిడిపి, ఈ విధంగా అరాచకం సృష్టిస్తుందని, బిసి ల ముసుగులొ, వీర్రాజు పై దాడికి ప్రయత్నించారని, బిజెపి మహిళా కార్యకర్తలపై, టిడిపి కార్యకర్తలు రాళ్ళతొ దాడి చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏట్తి పరిస్తితులలొ ఈ రొజు సాయంత్రానికి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు
 
అయితే డిల్లీ నుండి అందిన స్పష్టమైన సమాచారం ప్రకారం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాజమండ్రి చేరుకున్నాయని తెలిసింది.
https://www.facebook.com/bjym.rajamahendravaram/videos/450093445408939/
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!