మరొక కీలక నిర్ణయం తీసుకున్న యొగి ఆధిత్యనాధ్ ప్రభుత్వం.

Share the Post

.

#Bharatjago : సంచలన నిర్ణయాలకు మారుపేరైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మద్య జరిగిన పలు పరిశోధనల్లో గోమూత్ర ప్రయోజనాలపై సానుకూల ఫలితాలు వెలుగు చూడటంతొ …… ఆయుర్వేదంలొ భాగమైన గొమూత్రం తొ ఏనిమిది రకాల ఆయుర్వేద మందులను తయారు చేయనున్నారు.

.

.

ఈ సంధర్బంగా ఉత్తరప్రదేశ్ ఆయుర్వేద విహగం డైరక్టర్ ” Dr R.R.  చౌదరి” మాట్లాడుతూ గొమూత్రం, ఆవు పాలు, ఆవు నెయ్యి తొ కాలేయ వ్యాధులు, కీళ్ల నొప్పులు, వ్యాధి నిరోధక శక్తి వంటి వ్యాధులకు ఏనిమిది రకాల మందులను తయారు చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ఉత్త్రప్రదేశ్ లొ ఉన్న రెండు ఆయుర్వేద పరిశొధనా కేంద్రాలు, పైవేటు పరిశొధనా సంస్థలతొ కలిసి వీటిని తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

గొమూత్రం వలన ప్రయొజనాలున్నాయని శాస్త్రీయంగా ఋజువైన సంగతి ఆయన గుర్తు చేశారు.   ముఖ్యంగా  ఆయుర్వేదం వలన  Side Effects  లేకపొవడంతొ ఆయుర్వేద హాస్పటల్స్ కు వచ్చే రొగుల సంఖ్య పెరిగిందని ఆయన తెలియజేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ లొ ఉన్న ఏనిమిది ఆయుర్వేద కాలేజీలకు వచ్చే రొగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!