భారత్ ఏం చేస్తుందొనని బలగాలను తరలిస్తున్న పాకిస్థాన్ …. ఏందుకొ తెలుసా ???

Share the Post
.
#Bharatjago : గత కొంత కాలంగా జరుగుతున్న సంఘటనలతొ పాకిస్థాన్ భయపడుతుంది. దానికి తగ్గట్టుగానే జరుగుతున్న పరిణామాలకు పాకిస్థాన్ ను ఆందొళనలకు గురి చేస్తున్నాయి. చైనాలొని క్సింజియాంజ్ ప్రాంతం నుండి పాకిస్థాన్ లొ గ్వాదర్ పొర్టును కలిపే చైనా_పాకిస్థాన్ ఏకనమిక్ కారిడార్ (CPEC) ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
 
POK మీదగా వెళుతున్న ఈ కారిడార్ పై భారత్ పెద్ద ఏత్తున దాడులు చేయనుందని, అందుకొసం ప్రత్యేకంగా 400 మంది ముస్లిం యువకులకు శిక్షణను ఇప్పించడనికి ఆఫ్గనిస్థాన్ పంపినట్టు పాకిస్థాన్ ప్రభుత్వం, గిల్గిత్_బల్చిస్థాన్ కు లేఖ వ్రాసింది. ముఖ్యంగా కారకొరం హైవే మీద, భ్రిడ్జీల వద్ద దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం లేఖలొ పేర్కొంది.
 
2014 లొ మోది అధికారంలొకి రాగానే భయపడిన పాకిస్థాన్, కేవలం CPEC  రక్షణ కొసం ప్రత్యేకంగా 15,000 మంది బలగాలతొ Special Security Division  ను  స్థాపించింది. ఈ డివిజన్ తొ పాటుగా ను చైనా, పాకిస్థాన్ లకు చెందిన మొత్తం 45,000 పైగా బలగాలు CPEC ను కాపలా కాస్తున్నాయి. ముఖ్యంగా ఈ కారిడార్ లొ అన్నిటి కన్నా ఈ కారిడార్ రక్షణ కే ఏక్కువ నిధులు వెచ్చించాల్సి వస్తుందని ఈ మద్య చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంత చేస్తున్నప్పటికీ ఇటు POK లొ, అటు బెలూచిస్థాన్ లొ తరచుగా ఈ కారిడార్ పై దాడులు జరుగుతూనే ఉన్నాయి.  ఈ పరిస్తితులలొ మరలా పాకిస్థాన్ ప్రభుత్వం, భారత్ దాడి చేయనుందని గిల్గిత్_బల్చిస్థాన్ లెటరు వ్రాయడంతొ పెద్ద ఏత్తున బలగాలను కారకొరం హైవే మీదకు తరలిస్తున్నారు.
 
అయితే ఈ విషయంపై చైనా భిన్నంగా స్పందించింది. మేము ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి భారత్ ను చర్చలకు ఆహ్వనించామని కాబట్టి భారత్ అలా చేయదని చైనా విదేశాంగ శాఖ తెలియజేసింది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!