నిన్నటి ఏదురు కాల్పులలొ వీరమరణం పొందిన 22 ఏళ్ల అర్మీ కెప్టెన్ ఇచ్చిన మెసెజ్ ఏమిటొ తెలుసా ??

Share the Post

.

నిన్న పాకిస్థాన్ ఆర్మీ జరిపిన ఏకపక్ష కాల్పులలొ భారత్ కు చెందిన ఒక కెప్టెన్ తొ సహా నలుగురు జవానులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఇందులొ పిన్నవయస్కుడైన 22 ఏళ్ల కెప్టెన్ కపిల్ కుందు కూడా ఉన్నారు.

.యువకుడైన కపిల్ కుందు, తన Facebook  పేజ్ లొ “ ఏంత కాలం బతికామన్నది కాదు, ఏంత గొప్పగా బతికామనేది ముక్యం” అని మెసెజ్ వ్రాశారు.  హర్యానా కు చెందిన కపిల్ కుందు చిన్నప్పటి నుండి దేశ భక్తి గీతాలు వ్రాసేవాడు, కుటుంబం కన్నా దేశమే సుప్రీం అని తన తల్లి తొ చెప్పేవాడుట.

.

.

చనిపొయే ముందు సరిగ్గ రెండు రొజుల క్రితం, తన మిత్రులకు పొన్ చేసి “తను త్వరలొ ఇంటికి వస్థానని, తన తల్లికి Sudden surprise  ఇస్థానని చెప్పాడుట. కాని తన తల్లిని చూడకుందానే, పిన్న వయస్కులొ తిరిగి రాని లొకాలకు వెళ్ళి పొవడం అత్యంత భాదాకరం.  ఈ విషయం అందరి మనసులను కలచి వేస్తుంది …………… Jai Hind

.

One thought on “నిన్నటి ఏదురు కాల్పులలొ వీరమరణం పొందిన 22 ఏళ్ల అర్మీ కెప్టెన్ ఇచ్చిన మెసెజ్ ఏమిటొ తెలుసా ??

  • February 5, 2018 at 11:55 pm
    Permalink

    Hatsup kundu use social media but do not tell which place to your family & friends

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!