Proud moments : చరిత్రలొ మొదటిసారి “భారత ఆర్మి” లొకి ప్రవేశించిన “భారతీయ జాగిలాలు”

Share the Post
 .
#Bharatjago : చరిత్రలొ మొదటిసారి “భారత ఆర్మి” లొకి “భారతీయ జాగిలాలు” ప్రవేశించాయి.   ఇప్పటి వరకు మన ఇండియన్ ఆర్మీ లొ లాబ్రడార్, జర్మన్ షప్పర్డ్, స్విడ్జర్లాండ్ మౌంటైన్ డాగ్స్ వంటి విదేశీ జాగిలాలనే ఉపయొగించేవారు. నిజానికి అర్మీలొ మనుషుల తరువాత కీలక పాత్ర పొషించేవి జాగిలాలు మాత్రమే. అయితె 2016 లొ అప్పటి రక్షణ మంత్రి మనొహర్ పారికర్, ఆదేశాల మేరకు ఉత్తమమైన బారతీయ జాగిలాల కొసం ఆర్మీ డాగ్ స్క్వాడ్ (K-9)  పరిశొధన ( వెతుకులాట) ప్రారంభించారు. ఈ క్రమంలొ ముధొల్ జాతి శునకాల పనితీరు చూసి ఆశ్చ్యర్యపొవడం అర్మీ వంతయింద్ది. వాటికున్న గొప్ప ప్రత్యేకతల దృష్ట్యా ఈ శునకాలను ఆర్మీలొకి ప్రవేశపెట్టాలని భావించిన ఆర్మీ, 2017 లొ ఈ శునకాలకు శిక్షణ నివ్వడం ప్రారంభించింది.
.
.
 
గొప్ప వేట గాళ్లయిన ఈ శునకాలు ఉత్తర కర్ణాటక కు చెందినవి. ముధొల్ ప్రాంతాలలొ ఈ శునకాలను వేటాడటం కొసం, పొలాలకు కాపలా కొసం వీటిని ఏక్కువగా పెంచుతుంటారు. ముధొల్ రాజులు ఈ శునకాలను పెంచడంతొ వీటికి ముధొల్ జాతి శునకాలని పేరు వచ్చింది. ఏ ఇతర జాగిలాలకు లేని ప్రత్యేకతలు వీటి సొంతం.
 
పుట్టుకతొనే వేటాడే లక్షణాలను కలిగి ఉండే ఈ శునకాలు చిరుతపులి తొ సమానంగా వేటాడగలవు. ఏ టాస్క్ నైనా లాబ్రడార్, జర్మన్ షప్పర్డ్ వంటి విదేశీ శునకాలు 90 సెకన్లలొ పూర్తి చేస్తే, మన ముధొల్ జాతి శునకాలు కేవలం 45 సెకన్లలొ ఏటువంటి టాస్క్ నైనా పూర్తి చేయగల సామర్ధ్యం వీటి సొంతం. వీటికున్న శరీరాకృతి దృష్ట్యా ఇవి 10 అడుగుల ఏత్తులను కూడా దూకి శత్రువును వేటాడ గలవు. వీటికి శిక్షణ నివ్వడం చాలా తేలికైన పని, వెంటనే అర్ధం చేసుకునే స్వభావం వీటి సొంతం. వీటి పంజాలు పొడవుగా, శక్తి వంతంగా ఉండటంతొ శత్రువును దెబ్బ తీయడం ఈ శునకాలకు తెలికైన పని.
 
ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ముధొల్ జాతి శునకాలు 2018 మొదటి రొజే ఇండియన్ ఆర్మీ లొకి హుందాగా ప్రవేశించాయి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!