Hats Off : సైనికుల కొసం మరొక సాహసం చేసిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్

Share the Post

.

#Bharatjago : ప్రస్తుతం చైనా_భారత్ సరిహద్దుల పొడవునా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనితొ భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, సరిహద్దుల వద్ద నున్న అన్నీ మిలటరి బేస్ లను సందర్శిస్తూ వారిని కార్యసాధకులను చేస్తున్నారు.

అయితే   ప్రపంచంలొనే అత్యంత ఏతైన “ఏయిర్ బెస్”  భారత్ లొ ఉంది.  తూర్పు లఢక్ లొ, చైనా సరిహద్దుకు కూత వేటు దూరంలొ ఉన్న ఈ ఏయిర్ బేస్ పేరు ” దౌలత్ బెగ్ ఓల్దీ “.  ఇది భూమికి 16,700 అడుగుల ఏత్తులొ ఉంది. ఇక్కడ చలికాలంలొ ఉష్ణొగ్రతలు -55 డిగ్రీల సెంటీగ్రెడ్ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని “The gateway of death” అని పిలుస్థారు.  (ఈ మద్య కాలంలొనే ఈ ఏయిర్ బేస్ ను పూర్తి స్థాయిలొ Operationalize  చేశారు.  పొయిన సంవత్సరం ఈ ఏయిర్ బేస్ లొ ప్రపంచంలొనే అతిపెద్ద మిలటరీ రవాణా విమానమయిన,  C-17 Globemaster III  ను ల్యాండ్ చేసి రికార్డు సృష్టించారు)

.

.

అయితే ప్రస్తుతం అక్కడ తీవ్రమైన చలిగాలులు వీస్తుండటం, దీనికి తొడు ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్న దృష్ట్యా, అక్కడి సైనికులు కొంత ఇబ్బంది పడుతున్నట్టు సమాచార మందడంతొ, వెంటనే నిర్మలా సీతారామన్ గారు  లధక్ లొని “దౌలత్ బెగ్ ఓల్దీ” బేస్ కు ప్రయాణమయ్యారు.

.

.

తీవ్ర వాతావరణ పరిస్తితులు ఉన్నప్పటికీ  Aviation advanced light helicopter (ALH)   లొ ఆ ప్రాంతానికి చేరుకున్న నిర్మలా సీతారామన్ గారు, ఆ ఏయిర్ బేస్ తొ సహా “చుశూల్”  లొ ఉన్న మరొక మిలటరీ స్థావరాన్ని కూడా సందర్శించి, అక్కడి సిబ్బంది “కష్ట సుఖాలు” తెలుసుకుని, వారిని ఉత్తేజ పరచి, కార్యచరణకు సంసిధం చేసి వచ్చారు. అలాగే వారి త్యాగాలను, అంకిత భావానికి కృతగ్ణతలు చెప్పి వచ్చారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!