Big Breaking News : కుప్పంలొ జరిగిన అవినీతిని బయట పెట్టిన సొము వీర్రాజు

Share the Post
.
#Bharatjago : ఏప్పుడూ లేనంతగా సొము వీర్రాజు గారు టిడిపి పై విరుచుకు పడ్దారు. అనేక కొత్త విషయాలను బహిర్గతం చేశారు. స్వయానా చంద్రబాబు నియోజక వర్గం కుప్పం లొని ఒక మండలంలొనే 10 కొట్ల అవినీతి జరిగినట్లు సొమువీర్రాజు వెల్లడించారు. కేంద్ర ఇచ్చిన నిధులు కొంత మందికి ఉపాధిగా మారిపొతున్నాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకుడు గుంటలు తవ్వామని చెప్పి ప్రతి మండలలొ మూడు కొట్లు దిగమింగారని వీర్రాజు గారు తెలియజేశారు. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
 
మోది పొటొ పెట్టడానికే బయపడే మీరు, మమల్నేం చేస్థారని వీర్రాజు గారు ప్రశ్నించారు. రాస్ట్రంలొ సిమెంటు రొడ్లకు, డ్రైనేజ్ కు నిధులు పూర్తిగా కేంద్రమే ఇస్తుందని, ఇందులొ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ప్రభుత్వం వినియోగించడం లేదని …. కాని ఈ కేంద్ర పధకానికి పేరు మార్చి చంద్రన్న బాట అని పేరు పెట్టుకున్నాడని విరుచుకు పడ్డారు. పాఠశాలలలొ మరుగుదొడ్ల నిర్మాణంతొ పాటు వాటి నిర్వహణకు కూడా కేంద్రం 100 కొట్లు ఇస్తుంటే పేరు మాత్రం టిడిపి నే తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్ర ఇచ్చిన నిధులను పక్క దారి పటిస్తూ, రాస్ట్రంలొ పాలన లేకుండా వ్యాపారం చేస్తుంటే కొట్లకు కొట్లు ఏలా వస్థాయని ప్రశ్నించారు. 
 
టిడిని ని ఏమి అనవద్దని, అమిత్ షా  మమల్ని మందలించి పంపించాడని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాస్తున్నారని కాని అమిత్ షా స్పష్టంగా అవినీతి మీద తిరగబడమని చెప్పాడని,  వాస్థవాలు చెప్పమని,  ఏక్కడా వెనకడుగు వేయవద్దని చెప్పాడని స్పష్టంగా తెలియజేశారు. ఆ పత్రికలకు బిజెపి అంటే భయం పట్టుకుందని, వాళ్లకు నిద్ర పట్తడం లేదని ఆ మీడియా సంస్థలకు గుడ్డలు తడిసిపొతున్నాయని దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు.
 
దేశం కొసం మీ పార్టీలొ ఒక్క నాయకుడు కూడా జైలుకు వెళ్ళలేదని, ఒక మహా నాయకుడు స్థాపించిన పార్టీనిస్థాపించి అభివృధి చేస్తే, ఆయనకు వెన్నుపొటు పొడిచి భూస్థాపితం చేసినా చరిత్ర మీదని నిప్పులు కక్కారు. అలాగే కేంద్ర, రాస్ట్రానికిస్తున్న నిధుల గురించి తెలియచేసారు.
.
https://www.facebook.com/somu.veerraju.7/videos/2461926384031783/
Full video
https://www.facebook.com/somu.veerraju.7/videos/2461932390697849/
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!