Great news : వచ్చే వారం “ఆబుదాబి” లొ గొప్ప హిందూ భగవత్ కార్యాన్ని ప్రారంభించనున్న మోది

Share the Post
.
#Bharatjago : వచ్చే వారంలొ భారత ప్రధాని చేయనున్న పశ్చిమ ఆసియా పర్యటన సంధర్బంగా ఆబుదాబి లొ గొప్ప భగవత్ కార్యాన్ని ప్రారంభించనున్నారు.  ఫిబ్రవరి 9 నుండి 12 వరకు భారత ప్రధాని మోది గారు UAE, పాలస్తీనా, ఒమన్ దేశాలలొ పర్యటించనున్నారు.
 
ఈ సంధర్బంగా ఆబుదాబిలొ నిర్మించిన మొట్టమొదటి, అతి పెద్ద హిందూ దేవాలయాన్ని మోది గారు   ప్రారంభొత్సవం ( విగ్రహ ప్రతిష్ట) చేయనున్నారు. ఇది  పంచ ఉపాసన   దేవాలయం. ఇందులొ గణపతి, శంకరుడు, విష్ణుమూర్తి, శక్తి మాత, సూర్య భగవానునికి సంబందించిన ఐదు అలయాలు ఇందులొ ఉండటం విశేషం.
.
.
 
నిజానికి ఏప్పటి నుండొ   అబుదాబి లొ హిందూ దేవాలయం నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ,  అందుకు UAE ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే 2015 లొ మోది గారి  పర్యటన సంధర్బంగా భారత ప్రధాని కొరిక మేరకు UAE ప్రభుత్వం హిందూ దేవాలయ నిర్మాణానికి అంగీకరించి, ఆల్-వథాబా ప్రాంతంలొ 20,000 చదరపు మీటర్ల స్థలాన్ని దేవాలయ నిర్మాణానికి కేటాయించారు.  (ఈ పర్యటనలొ మోది గారు UAE నుండి పెద్ద ఏత్తున పెట్టుబడులు రాబట్టగలిగారు).
.
.
 
దీనితొ వెంటనే ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించిన హిందూ సంస్థలు ముందుగా అనుకున్న సమయానికి దేవాలయం నిర్మాణాన్ని పూర్తి చేశారు. కాగా UAE  లొ దాదాపు 26 లక్షల మంది భారతీయులు ఉండటం విశేషం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!