Big News : రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే వారిపై నిప్పులు చెరిగిన షియా ముస్లిం మత పెద్ద

Share the Post
.
#Bharatjago : అయొద్య లొ రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే ముస్లింల పై షియా వక్స్ బొర్డు అధ్యక్షుడు వాసిం రిజ్వీ తీవ్రవాఖ్యలు చేసారు. రామ మందిరాన్ని వ్యతిరేకించే వారందరూ మతొన్మాదులని, అటువంటి వాందరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ కు వెళ్ళిపొవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
.
.
 
నిన్న వివాదాస్పద అయొద్య ప్రాంతంలొ నమాజ్ చేసిన షియా మత పెద్ద వాసిం రిజ్వీ, ఈ సంధర్భంగా మీడియా తొ మాట్లాడుతూ అయొద్యలొ రామ మందిర నిర్మాణ్నాన్ని వ్యతిరేకించేవారు, మసీదు కట్టాలని డిమాండ్ చేసేవారంతా మతొన్మాదులని పేర్కొన్నారు. అటువంటి వారికి భారత్ లొ నివసించే అధికారం లేదని, అలాంటి వారంతా పాకిస్థాన్, బంగ్లాదేశ్ వెళ్ళిపొవాలని డిమాండ్ చేశారు.
.
.
 
ఇలాంటి వారంతా భారతదేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు పేరు చెప్పుకుని జీహాద్ ప్రకటించే వారంతా సిరియా వెళ్ళి అబూ బాగ్ధాది స్థాపించిన ISIS లొ చేరాలని, ఇటువంటి వారికి భారత దేశంలొ స్థానం లేదని తేల్చి చెప్పారు.
.
కాగా రామజన్మభూమి కేసు ఈనెల 8 వ తారీకున సుప్రీం కొర్టుకు రానుండగా, రిజ్వి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!