గత రెండు రొజులుగా “ఏన్ కౌంటర్ల” తొ దద్దరిల్లిపొతున్న ఉత్తరప్రదేశ్

Share the Post
.
#Bharatjago : గత రెండు రొజులుగా Encounter లతొ ఉత్తరప్రదేశ్ దద్దరిల్లిపొతుంది. ముఖ్యంగా కసఘంజ్ ఘటనతొ మరిన్ని కొత్త విషయాలు వెలుగులొకి రావడంతొ  ఉత్తరప్రదేశ్ స్పెషల్ పార్టీ పొలీసులు + యాంటి టెర్రరిస్టు స్క్వాడ్ లు కలిసి సమ్యుక్తంగా ……  గ్యాంగస్టర్లు, మాఫియా ముఠాలు, క్రిమినల్స్ ను గుక్క తిప్పుకోనివ్వకుండా వేటాడుతున్నారు.
 
మొత్తంగా గత 48 గంటలలొ, ఉత్తరప్రదేశ్ లొని 10 జిల్లాలలొ 15 ఏన్ కౌంటర్లు జరగగా, అందులొ ఏకంగా 24 మంది Most Wanted Criminals, Gangsters పట్టుబడటం విశేషం. వీరిలొ ప్రదానంగా ఆయుధాలు, బాంబులు, తుపాకులు తయారు చేసే గ్యాంగులు,  బంగారం స్మగ్లింగ్ చేసే గ్యాంగులు  ఉండటం విశేషం.
 
కాగా ఈ ఏన్ కౌంటర్లలొ అతి పెద్ద క్రిమినల్ అయిన ఇంద్రపాల్ ను ముజఫర్ నగర్ లొ Encounter చేసి ఉత్తరప్రదేశ్ పొలీసులు అతి పెద్ద విజయం సాధించారు. ఇంద్రపాల్ ముపై (30)  హత్య కేసులలొ నిందితుడు.  దీనితొ పాటుగా మహమ్మద్, ఆశు, కులదీప్, నరేష్ భాటి లాంటి Top Most గ్యాంగస్టర్లు కూడా పట్టుబడటం విశేషం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!