Superb News : అరేబియా సముద్రం పై పట్టు సాధించడానికి మోది ప్రభుత్వం కీలక నిర్ణయం.

Share the Post
#Bharatjago : భారత్ కు చమురు, గ్యాస్ దిగుమతి అయ్యే కీలక రవాణా ప్రాంతాలయిన పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఓమన్, అరేబియా సముద్రాలపై పట్టు సాధించడానికి, భవిష్యత్తులొ భారత్ కు ఏటువంటి అవరొధం కలగకుండా ఉండటం కొసం ఒమన్ లొ కీలకమైన నావెల్ బెస్ ను ఏర్పాటు చేయడానికి మోది ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
 
కేవలం భారత్ ను ఇబ్బంది పెట్టే ఉదేశ్యంతొనే జిబౌటి లొ నావెస్ బేస్ ను, గ్వాదర్ పొర్టును చైనా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.(యుధ సమయాలలొ ఈ ప్రాంతాన్ని చైనా తమ స్వాధీనంలొకి తీసుకుంటే కీలకమైన ఆయిల్, గ్యాస్ లేక భారత్ ఘొరపరాభవం పొందక తప్పదు. రెండవ ప్రపంచ యుద్దమే అందుకు సాక్ష్యం). దీనితొ అప్పటి నుండి మోది ప్రభుత్వం ఒమన్ తొ రహస్య కార్యకలాపాలు సాగించి, ఇక్కడ ఆధునికమైన నావెల్ బేస్ ఏర్పాటు చేసేలా ఒమన్ ను ఒప్పించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు.

.

 
ప్రధానంగా ఇక్కడ నావెల్ బేస్ ను నిర్మించాలనే ఉదేశ్యంతొనే వచ్చే వారం భారత ప్రధాని ఒమన్ పర్యటన చేయనున్నారు. మనకు ఒమన్ కు ఉన్న సత్సంబందాలను సక్రమంగా వినియొగించుకున్నారు. . ఒమన్ విద్యార్ధులు ఏక్కువగా తమ చదువుల కొసం భారతదేశమే వస్తుంటారు. ఒమన్ కు భారత్ అతి పెద్ద నాలుగవ వ్యాపార దేశం (ఏగుమతులు,దిగుమతులు).
.
 
 
ఇప్పటికే భారత్, ఒమన్ లొని హార్బర్లలొ భారత నౌకలను నిలిపి ఉంచే అధికారాన్ని పొందగలిగింది. పొయిన సంవత్సరం మార్చిలొ ఒమన్_భారత్ దేశలు హిమాచలప్రదేశ్ లొ 14 రొజుల పాటు అతి పెద్ద ను నిర్వహించాయి. 
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!