Breaking News : బడ్జెట్ బాగుందని ప్రసంసించిన రాస్ట్రానికి చెందిన బిజెపి ఏతర కీలక వ్యక్తి … ఏవరొ తెలుసా …. ???

Share the Post

.

నిన్న పార్లమెంట్ లొ ప్రవేశ పెట్టిన 2018-19 దేశ బడ్జెట్ కు సంబందించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు ఊహించిని వ్యక్తి నుండి ప్రశంశలు వచ్చాయి. ఆ వ్యక్తి ఏవరొ తెలుసా … ??? సాక్ష్యాత్తూ నారా చంద్రబాబు నాయుడి గారి కొడలు నారా బ్రహ్మిణి గారు.
.
.
 
ఈ సంధర్బంగా బ్రహ్మిణీ గారు విశాఖపట్నంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు బాగున్నాయని కితాబిచ్చారు. ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు పెద్ద పీట వేయడం శుభ పరిణామమని తెలిపారు. కిసాన్ కార్డులు వ్యవసాయదారులకే కాకుండా ఆక్వా, మత్స్య, పాడి పరిశ్రమలకు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. అలాగే, ఈ ఏడాది మత్స్య, పాడి పరిశ్రమ కోసం మరో 10 వేల కోట్లు అదనంగా కేటాయించారని కేంద్ర బడ్జెట్ ను ప్రశంచించడం విశేషం. 
.
దీనితొ అంతర్మధనంలొ పడ్ద టిడిపి, ఏలా స్పందిస్తుందొ వేచి చూడాలి …….. (Courtesy : HM Tv ).
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!