పేదలకు సంజీవని కానున్న మోదీ కేర్

Share the Post

 

ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చూసాం, కాని పేదలకు సేవ చేసింది కొన్ని ప్రభుత్వాలే.కాంగ్రేస్ ఈ దేశాన్ని అత్యదిక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ.పేదలను ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకొని చేసింది ఎమి లేదు.ఎన్నికల వేళ కాంగ్రేస్ వాళ్ళు ప్రతి సారి గరీబీ హటావో అన్నారు కాని చేసింది ఎమి లేదు.

మొదటి సారిగా 2018 బడ్జెట్ లో పేదల ఆరోగ్య రక్షణకు నేషనల్ హెల్త్ పాలసీని ప్రవేశ పెట్టిన జన నాయకుడు మోదీ ప్రభుత్వం.నిరుపేద కుంటుంబం నుంచి వచ్చిన మోదీ తన భాదలను మరిచిపోకుండా పేద ప్రజల కోసం నిరంతర శ్రామికుడిలా పని చేస్తున్నాడు.

నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ (మోదీకేర్) తో 5 లక్షల వరకు ప్రతి పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం ఆరోగ్య భీమా.

ఈ భీమాతో 10 కోట్ల కుటుంబాలు లాభపడతాయి, దీని ద్వారా 50 కోట్ల పేద ప్రజలకు ఆరోగ్య ధీమా ఉంటుంది.

ఈ పధకంలో చేరటానికి కుటుంబానికి ప్రతి సంవత్సరం 330 రూ ప్రిమీయం చెల్లిస్తే చాలు.

ఇదే కాకుండా ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ తో దేశంలో 1.5 లక్షల హెల్త్ మరియు వెల్నస్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు.

పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనుకుంతున్నారు ఈ ప్రోగ్రాం ద్వారా.

మోదీకేర్ ఆరోగ్య భీమా పేద ప్రజలకు ధీమా.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!