ప్రముఖ మీడియా సంస్థ NDTV కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన “కేంద్ర ఐటి శాఖ”

Share the Post

#Bharatjagoఇప్పటికే అనేక ఆర్ధిక నేరాలకు సంబందించిన వివాదాలలొ చిక్కుకుని, తరచుగా కొర్టు మెట్లెక్కుతున్న NDTV కు, ఇప్పుడు IT శాఖ కొత్తగా మరొక షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలొ 2009-10 సంవత్సరాలలొ తప్పుడు ఆదాయ వివరాలు సమర్పించినందుకు కేంద్ర IT శాఖ ఏకంగా 436.80 కొట్ల రూపాయల జరిమానా విధించింది …… ఈ కేసుకు సంబందించి అనేక ఆరొపణలు రావడంతొ, విచారణ చేపట్టిన IT శాఖ, ఆరొపణలు నిజమని తేలడంతొ 436.80 కొట్ల అపరాధ ఋసుము విధించింది.

 
సెక్షన్ 271(1)(c) ప్రకారం కేంద్ర ఐటిశాఖ, NDTV పై ఈ జరిమానా విధించింది. అయితే ఈ నిర్ణయం NDTV  కు శారాఘాతం కానుంది. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులలొ ఉన్న NDTV కు ఇది మరొక ఏదురు దెబ్బ. ఇప్పటికే ఆర్ధిక నేరాలకు సంబందించి ఈ మీడియా సంస్థ అనేక విచారణలను ఏదుర్కొంటుంది. బ్యాంకులను చీటింగ్ చేసిన కేసులొ NDTV సహ వ్యవస్థాపకుడైన ప్రణయ్ రాయ్ పై పొయిన సంవత్సరం CBI దాడులు నిర్వహించింది.  కాగా 2016 పఠాన్ కొట్ దాడులలొ తీవ్రవాదులకు సహకరించేలా వార్తలు ప్రసారం చేసిందని NDTV పెద్ద ఏత్తున విమర్శలు వచ్చాయి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!