ఈరొజు నుండే ప్రారంభంకానున్న బిజెపి “ఆపరేషన్ సౌత్”. ఆంద్రప్రదేశ్ పై కీలక నిర్ణయం !!!

Share the Post

#Bharatjago : ఏన్నికలు సమీపిస్తుండటంతొ దక్షిణాధి రాస్ట్రాలలొ బలం పెంచుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. . ఇందులొ భాగంగా ఈ రొజు దక్షిణాది రాస్ట్రాలకు సంబందించిన ముఖ్య నేతలతొ ఈరొజు మద్యాహ్నం అమిత్ షా గారు  అత్యవసరంగా సమావేశమవనున్నారు.

ముఖ్యంగా ఆంద్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాస్ట్రాలకు  చెందిన  బిజెపి పార్టీ రాస్ట్ర అధ్యక్షులను,  MLA లను, MLC లను హుటాహుటిన డిల్లీ రమ్మని ఆదేశాలు జారీ చేశారు. ఏన్నికలలొ అనుసరించాల్సిన ప్యూహాలతొ పాటు, ఆయా రాస్ట్రాల బిజెపి బలపడటానికి కావలసిన Road Map  తయారుచేయనున్నట్టు తెలుస్తుంది

అయితే ఈసారి కర్ణాటకతొ పాటు ఆంద్రప్రదేశ్ పై కూడా అమిత్ షా గారు ప్రధానంగా దృష్తిసారించే అవకాశమున్నట్టు డిల్లీ నుండి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ బిజెపి శాఖలొ సంస్కరణలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది.

మరే ఇతర రాస్ట్రాలలొ కంటే ఆంద్రప్రదేశ్ లొ బిజెపి పై ఏక్కువగా వ్యతిరేక ప్రచారం జరుగుతుండటం, చేసిన పనులను కూడా చేయలేదని ప్రచారం చేస్తుండటంతొ బిజెపి అధిస్టానం  అసంతృప్తిగా ఉంది.  ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతుందని బిజెపి ఆధిష్టానం భావిస్తుంది.   దీనితొ ఆంద్రప్రదేశ్ బిజెపి  ని బలొపేతం చేసేందుకు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

పార్టీ సంస్థాగత కార్యకలాపాలతొ బిజీగా ఉన్న అమిత్ షా గారు, దాదాపు సాధ్యమైనంత త్వరగానే ఆంద్రప్రదేశ్ బిజెపి విషయంలొ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!