Breaking News : చిక్కులొ షారూక్ ఖాన్ …. బయట పడ్డ ఆక్రమ ఆస్తులు

Share the Post

#Bharatjago : మహారాస్ట్ర లొని ఆలిభాగ్ లొ షారూఫ్ ఖాన్ కు సంబందించిన ఆక్రమ ఆస్తులను Income Tax department గుర్తించింది. వ్యవసాయం చేయడానికని చెప్పి షారూఫ్ ఖాన్, మహారాస్ట్ర లొని సముద్రతీర నగరమైన ఆలిభాగ్ లొ 19,660 చదరపు మీటర్ల స్థలాన్ని తక్కువ రేటుకు కొనుగొలు చేసారు.

అయితే కొస్టల్ రెగ్యులరీ జొన్ యాక్ట్, అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ లను ఉల్లంగించి ఇక్కడ అక్రమంగా అత్యంత విలాసవంతమైన ఫాం హౌస్ ను, స్విమ్మింగ్ పూల్, ప్రత్యేకంగా బీచ్ ను, హెలీపాడ్ లను నిర్మించాడు. పైగా వీటి నిర్మాణాలకు ప్రభుత్వం నుండి ఏటువంటి అనుమతి తీసుకొలేదు. వీటి మొత్తం విలువ 80 కొట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దీనితొ ఈ ఆస్తులను బినామి యాక్ట్ సెక్షన్ 2 (9) ప్రకారం ఈ ఆక్రమ ఆస్తులను ఐటి శాఖ జప్తు చేసింది. దీనితొ పాటు, ఈ ఆస్తులతొ సంబందం ఉన్న షారుక్ ఖాన్ సంబందించిన రెడ్ చిల్లిస్ ఏంటర్టైన్మెంట్ సంస్థకు, కొలకత్తా నైట్ రైడర్స్ కు కూడా నొటీసులు అందజేసారు.

2016 లొ సంవరించిన బినామి యాక్ట్ ప్రకారం, బినామిదారులకు 7 సంవత్సరాల జైలు శిక్షతొపాటు, వారి బినామి ఆస్తులలొ 25% అదనపు పన్ను చెల్లించవలసి ఉంటుంది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!