Breaking News : చందన్ గుప్తా హత్య కేసులొ కీలక మలుపు

Share the Post

#Bharatjago : మొన్నటి గణతంత్ర్య దినొత్సవం రొజున వందేమాతరం, భారతమతాకి జై అంటూ నినాదాలు చేసినందుకు జాతి వ్యతిరేక శక్తులు చందన్ గుప్తా ను హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి వరకు 112 మందిని అరెస్టు చేసిన పొలీసులు, కీలక నిందితుడు సలీం ను మాత్రం పట్టుకొలేకపొయారు.
.

అయితే కాసేపటి క్రితం ప్రధాన నేరస్తుడయిన సలీంతొ సహా మరొక ఇద్దరిని కాసేపటి క్రితం ఉత్తరప్రదేశ్ పొలీసులు అరెస్టు చేశారు. నొటీసులు ఇచ్చిన దగ్గరి నుండి కనబడకుండా పొయిన రౌడి షీటర్ సలీం ఈ రొజు పొలీసులకు పట్టుబడ్డాడు. దీనితొ చందన్ గుప్తా హత్య కేసు ఒక కొల్లిక్కి వచ్చినట్లయింది ………   పై చిత్రంలొ ఉన్న వాడే సలీం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!