శెభాష్ యోగిజి – చందన్ గుప్తా ను చంపి, అల్లర్లు సృష్టించిన వారిపై యోగి ఏలాంటి చర్యలు తీసుకున్నాడొ తెలుసా

Share the Post

#Bharatjago : మొన్న రిపబ్లిక్ డే సంధర్బగా భారతమాతాకి జై, వందేమాతరం అని నినాదాలిచ్చినందుకు ఉత్తరప్రదేశ్ లొని కాస్‌గంజ్‌ లొజాతీయవాదులపై, జాతి వ్యతిరేక శక్తులు దాడులు జరిపి చందన్ గుప్తా ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడులలొ మరొక 11 మంది తీవ్రంగా గాయపడ్దారు. చందన్ గుప్తా ను చంఫడమే కాకుండా ఈ జాతి వ్యతిరేక శక్తులు కాస్‌గంజ్‌ లొ పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్దారు.

నిజానికి ఉత్తరప్రదేశ్ మరే ప్రభుత్వమున్నా ఈ క్రిమినల్స్ కు అడ్డూఅదుపు లేకుండా పొయేది, ఉత్తరప్రదేశ్ లొ స్వేచ్చగా విహరించేవారు. కాని ఇక్కడ ఉన్నది యోగి ప్రభుత్వం. చందన్ గుప్తాపై దాడి చేసి హత్య చేసిన వెంటనే యోగి ఆధిత్యనాధ్ ….. అత్యున్నతస్థాయి పొలీసు అధికారులైన ఇన్సపెక్టర్ జనరల్ సంజీవ్ గుప్తాను, కమీషనర్ సుభాష్ శర్మ ను నేరుగా కాస్‌గంజ్‌ పంపి, వారిని స్వయంగా కాస్‌గంజ్‌ పరిస్తితులను పర్యవేక్షంచమని ఆదేశించాడు. దీనితొ 24 గంటలలొ కాస్‌గంజ్‌ లొ అలర్లకు కారణమైన 112 మందిపై కేసులు నమోదు చేయబడ్డాయి.

క్రిమినల్స్ కాస్‌గంజ్‌ నుండి పారి పొకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫొర్స్ ను కాస్‌గంజ్‌ చుట్టు మొహరించారు. క్రిమినల్స్ ను పట్టుకొవడానికి ఉత్తరప్రదేశ్ లొ మొదటిసారి పెద్ద ఏత్తున ద్రొణ్లను, కెమెరాలను, సి.ఐ.డి లను దించి మొదటి 48 గంటలలొ 81 మంది దొషులను పట్టుకున్నారు. అయితే ఈ హత్యకు, అల్లర్లకు కారణమైన చివరి వ్యక్తిని అరెస్టు చేసే వరకు కాస్‌గంజ్‌ వదిలి రావద్దని ఆ పొలీసు అధికారులను యోగి ఆధిత్యనాధ్ ఆదేశించడంతొ, మరింత వేగం పెంచిన పొలీసులు తరువాతి 36 గంటలలొ మొత్తం 112 మందిని అరెస్టు చేసి పొలీస్ ఫవర్ చూపించారు.
.

వీరిలొ ఏకంగా 31 మందిపై హత్యా అభియోగాలు మొపగా, మిగిలిన వారిపై రౌడి షీట్, ఇతర కేసులను ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సంధర్బంగా యోగి ఆధిత్యనాధ్ మాట్లడుతూ, ఏట్టిపరిస్తితులలొ ధొషులు సేచ్చగా తిరగడానికి వీలేదని, వారిని ఖటినంగా శిక్షిస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

కాగ ఉత్తరప్రదేశ్ పొలీసుల చరిత్రలొ ఇటువంటి హింసాత్మక సంఘటనలలొ ఇంత వేగంగా కేసులు ఫైల్ చేయడం, అరెస్టులు చేయడం, పగడ్బందీగా చర్యలు తీసుకొవడం ఇదే మొదటిసారి.
.

One thought on “శెభాష్ యోగిజి – చందన్ గుప్తా ను చంపి, అల్లర్లు సృష్టించిన వారిపై యోగి ఏలాంటి చర్యలు తీసుకున్నాడొ తెలుసా

  • January 31, 2018 at 2:09 am
    Permalink

    ఒక్కొక్కడికి తాట తీయాలి,దేశభక్తి లేని దేహం వ్యర్థం

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!