పాకిస్థాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా

Share the Post
#Bharatjago : గత కొంత కాలంగా తీవ్రవాదంపై చర్యలు తీసుకొమని పాకిస్థాన్ పై అమెరికా తీవ్రవత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా పాకిస్థాన్ కు దాదాపు 13,000 కొట్ల సహాయన్ని కూడా ఆపివేసింది. అయినప్పటికీ పాకిస్థాన్ తీవ్రవాదులపై ఏటువంటి చర్యలు తీసుకొక పొవడంతొ ….. వారం రొజుల క్రితం పాకిస్థాన్ లొని కుర్రం ప్రాంతంలొ అమెరికా ద్రొణ్ దాడులు జరిపి, హక్కానీ కమాండర్ తొ సహా ఇద్దరు తీవ్రవాదులను అంతమొందించి పాకిస్థాన్ కు హెచ్చరికలు జారీ చేసింది.
 
అయితే ఈ దాడులపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఇది పాకిస్థాన్ సార్వబౌమత్వం పై జరిగిన దాడిగా భావిస్తున్నామని, ఈ దాడులు రెండు దేశాల మద్య సంబందాలను ప్రమాదంలొకి నెట్టాయని, ఈ దాడులను సహించే పరిస్తితి లేదని” పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలకు మనసులొ నవ్వుకున్న అమెరికా, మరలా మరొక స్పష్టమైన మెసేజి పంపించింది. తీవ్రవాదం పై చర్యల విషయంలొ పాకిస్థాన్ , అమెరికా ను సంతృప్తి పరిచే వరకు ఈ ద్రొణ్ల దాడులు తప్పవని, మేము రంగంలొకి దిగితే విద్వంసం పెద్ద ఏత్తున ఉంటుందని అమెరికా, పాకిస్థాన్ కు స్పష్టమైన మెసేజ్ పంపింది.
 
దీనితొ చెసేది లేక మరలా కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్థాన్, తీవ్రవాదులపై నేరుగా అమెరికా దాడులు చేయకుండా ఇంటెలిజెన్స్ సమాచారన్ని తమకు అందిస్తే తామే తీవ్రవాదులపై చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్, అమెరికా ను విగ్ణప్తి చేసింది. అయితే ఏట్టి పరిస్తితులలొ పాకిస్థాన్ తొ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందించే ప్రశ్నే లేదని, పొరపాటున కూడా మిమల్ని నమ్మలేమని, ఇక నుండైనా చర్యలు తీసుకొకపొతే ముమ్మరంగా ద్రొణ్ల దాడులు తప్పవని అమెరికా తేల్చి చెప్పింది. (పాకిస్థాన్ పశ్చిమప్రాంతంలొ మిలటరీ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉంది).
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!