Big stroke to China : చైనాను దెబ్బకు దెబ్బ తీసిన భారత్

Share the Post

#Bharatjago : పశ్చిమ హిందూ మహా సముద్రం పై పట్టుబిగించడానికి చైనా, ఆఫ్రికా లొని జిబౌటి లొ నావెల్ మిలటరీ బేస్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటరు గా హిందూ మహా సముద్ర పర్యవేక్షణకు, హిందూ మహా సముద్రంలొ చైనా నౌకల, సబ్మెరైన్ల కదలికలను ఏప్పటికప్పుడు తెలుసుకొవడానికి సెషల్స్ లొ మిలటరీ బేస్ ను ఏర్పాటు చేయడానికి సెషల్స్ తొ ఒప్పందం చేసుకుంది. పూర్తిగా అత్యాదునికమైన మిలటరీ రాడార్లతొ,  Coastal Surveillance System తొ నిర్మించబొయే ఈ మిలటరీ స్థావరాలను యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నారు.

.

.

నిజానికి ఈ ఓప్పందం 2015 లొ భారత ప్రధాని, సెషల్స్ లొ పర్యటించినప్పుడే జరిగినప్పటికీ, ఈ ఒప్పందాన్ని సెషల్స్ ఫార్లమెంట్ లొ ఆమొదించనివ్వకుండా చేయడానికి చైనా తీవ్ర ప్రయత్నం చేసింది. పెద్ద మొత్తంలొ డబ్బు ఖర్చు పెట్టి ఆ ఓప్పందాన్ని పార్లమెంటు లొ ఆమొదించనివ్వకుండా చేసింది. తరువాత ఈ విషయాలను తెలుసుకున్న భారత్, మరలా తన రాజనీతి ని ప్రయొగించింది. 2017 అక్టొబర్ నుండి సెషల్స్ అధికార పార్టీతొ మాత్రమే కాకుండా, ప్రధాన ప్రతి పక్షంతొ కూడా చర్చలు ప్రారంభించింది. ఎట్టకేలకు అధికార,ప్రతిపక్షాల రెండింటిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి మరలా సెషల్స్ తొ కొత్త అగ్రిమెంట్ ను చేసుకుంది. ఈ నెల 22 వ తారీకున సెషల్స్ క్యాబినెట్ ఈ ఆగ్రిమెంట్ ను ఆమొదించడంతొ …. భారత విదేశాంగ సెక్రటరీ జయశంకర్, సెషల్స్ అధ్యక్షుడు డేని ఫౌరె అద్యక్షతన ఇరు దేశాల మధ్య కొత్త ఓప్పందం జరిగింది.

.

.

ఇది భారత్ కు అత్యంత కీలకమైన మిలటరీ బేస్ కాగా, చైనా కు పక్కలొ బల్లెం లాంటిది. ఏందుకంటే ఆఫ్రికా లొ చైనా ఊహించనంత స్థాయిలొ పెట్టుబడులు పెట్టి, విలువైన సంపదనంతా దొచుకుంటున్న సంగతి తెలిసిందే (ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్రికా లొని అనేక ప్రాంతాలు చైనా ఆధీనంలొనే ఉన్నాయి). ఇదంతా పశ్చిమ హిందూ సముద్రం నుండే జరుగుతుంది. దీనికి తొడు అక్కడ ఏటువంటి ఆయుదాల సరఫరాను, చైనా ఆక్రమించుకుంటున్న Exclusive economic zone  లకు బ్రెక్ పడే అవకాశం ఉంది . ……….. ఇక్కడ భారత్ నిర్మించబొయే ఆత్యాదునిక మిలటరీ స్థావరం వలన ఈ ప్రాంతంలొని మొత్తం EEZ లు  భారత  Surveillance Radar  System   ల పరిధిలొకి రానున్నాయి.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!