Big News : మరలా ధొక్లాం లొ యుద్ధ మేఘాలు … ధీటుగా స్పందిస్తున్న భారత్ 👊👊👊

Share the Post

#Bharatjago : మరల ధొక్లాం ప్రాంతంలొ తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. 2017 లొ పాటు భారత్-చైనా ల మద్య 72 రొజుల Military Standoff తరువాత, సరిగ్గ యుధం జరగబొతుందన్న సమయంలొ చైనా వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. అయితే చైనా, భారత్, భూటాన్ దేశాల మద్యనున్న ధొక్లాం పీఠభూమి పై చెయ్యి సాధించడానికి భారత్, చైనా దేశాల మద్య మరలా యుధ వాతావరణం నెలకొన్నట్టు BBC News తొ సహా కొన్ని పశ్చిమ దేశాల మీడియా సంస్థలు తెలియజేస్తున్నాయి.

.

.

అమెరికాకు చెందిన జియొపొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థ ధొక్లాం ప్రాంతానికి సంబందించిన స్పష్టమైన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.   ఈ ప్రాంతంలొ   చైనాకు చెందిన వందల మంది సైనికులు పహారా కాస్తున్నట్టు ఈ పొటొలలొ స్పష్టంగా కనిపిస్తుంది. ధొక్లాం సరిహద్దుకు దగ్గరగా ఉన్న చైనాకు చెందిన లాసా గొంఘర్, షిగట్సే పేస్ అనే రెండు మిలటరీ ఏయిర్ బేస్ లు ఉండగా … అందులొ లాసా గొంఘర్ ఏయిర్ బేస్ లొ  J-10, J-11, KJ-500  యుధ విమానాలను మోహరించగా, షిగట్సే ఏయిర్ బేస్ లొ J-10, J-11 యుధ విమానాలను చైనా  మొహరించింది.

.

.

కాగా దీనికి కౌంటరు గా భారత్, ధొక్లాం ప్రాంతానికి దగ్గరగా ఉన్న హసిమర ఏయిర్ బేస్ లొ సుఖొయి-30 MKI , మిగ్ – 27 ML యుధ విమానాలను మొహరించగా, సిలిగురి ఏయిర్ బేస్ వద్ద సూపర్ సుఖొయ్ ఫైటర్ల తొ సహా  MI-17  హెలికాప్టర్లను మొహరించింది. దీనికి తొడుగా 15 బెటాలియన్ల గ్రౌండ్ ఫొర్సెస్ ను ఈ ప్రాంతానికి తరలిస్తూ, ఏటువంటి పరిస్తితులనైనా మెరుపు వేగంతొ తిప్పి కొట్టేలా సన్నాహాలు చేస్తుంది.

.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!