Massive Blow to China : చైనా కు వ్యతిరేకంగా భారత్ కు భారీ ఆఫర్ ఇచ్చిన వియత్నాం

Share the Post
#Bharatjago : దక్షిణ చైనా సముద్రంలొ చైనాకు శాశ్వత శత్రుదేశమైన వియత్నాం, చైనా కు మరొకసారి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది. దక్షిన చైనా సముద్రంలొ (చైనా కు కూత వేటు దూరంలొ) చమురు, గ్యాస్ నిక్షేపాలపై పెద్ద ఏత్తున పెట్టుబడులు పెట్టేందుకు భారత్ ను వియత్నాం ఆహ్వానించింది. . దక్షిన చైనా సముద్రం 24.7 ట్రిలియన్ క్యుబిక్ అడుగుల న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలతొ, 4.4 బిలియన్ బారెళ్ళ చమురు నిక్షేపాలతొ పరిపుష్టమై ఉంది.  ఈ ప్రాంతంలొ సంవత్సరానికి దాదాపు ఏడు లక్షల కొట్ల వ్యాపారం జరుగుతుంటుంది.
 
ఇప్పటికే దక్షిణ వియత్నాంలొని చమురు సంస్థలపై భారత్ పెట్టుబడులు పెట్టి, ఆ ప్రాంతంలొ కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఉత్తర వియత్నాం ప్రాంతంలొని దక్షిన చైనా సముద్రంలొ పెద్ద ఏత్తున పెట్టుబడులు పెట్టాలని భారత్ భావిస్తుంది. ఈ పరిస్తితులలొ వియత్నాం, భారత్ ను ఆహ్వానించడం భారత్ కు అయాచిత వరంలా మారింది. దీని ద్వారా మనం తక్కువ రేటుకు చమురు, గ్యాస్ లను దిగుమతి చేసుకొవడమే కాకుండా, చైనా ను కంట్రొల్ చేయడానికి ఇది మంచి అవకాశంగా మోది ప్రభుత్వం భావిస్తుంది.
 
ఇప్పటికే భారత్, తమ యుధ నౌకలు_యుధ విమానాల కొసం వియత్నాం లొని కామ్రహ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, కామ్రహ్ Seaport ను ఉపయొగించుకుంటున్న భారత్ ……. దక్షిన చైనా సముద్రంలొ చైనీస్ నౌకల కదలికలను పసిగట్టడానికి వియత్నాం లొ గ్రౌండ్ స్టేషన్ ను నిర్మిస్తుంది. ఇందు కొసమే భారత్ గత మూడు సంవత్సరాల నుండి తరచుగా డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ ను దక్షిన చైనా సముద్రంలొకి (వియత్నాం) పంపిస్తుంది.
 
అయితే వియత్నాం, భారత్ కు ఇచ్చిన ఈ ఆఫర్ పై వెంటనే స్పందించిన చైనా, దీనిని తీవ్రంగా ఖండించింది. ఇది ద్వైపాక్షిక సంబందాలకు తీవ్ర విఘాతమని పేర్కొంది. తమ పొరుగు దేశాల ద్వైపాక్షిక సంబందాల విషయంలొ తాము ఏప్పుడు అడ్డు చెప్పమని, అయితే చైనాకున్న చట్తబద్దమైన హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకొబొమని, ఏప్పటిలా మేకపొతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది.
 
అయితే చైనా  హెచ్చరికలను భారత ప్రభుత్వం తేలికగా తీసుకుంది. ఇది కేవలం వాణిజ్యానికి సంబందించిన విషయమని, దీనిపై చైనా ఏక్కువగా స్పందిచాల్సిన అవసరం లేదని భారత్ పేర్కొంది.
.

2 thoughts on “Massive Blow to China : చైనా కు వ్యతిరేకంగా భారత్ కు భారీ ఆఫర్ ఇచ్చిన వియత్నాం

  • January 27, 2018 at 2:46 am
    Permalink

    చైనా ఏందిరో, చైనా పెత్తనం ఏందిరో అహంకారం వీర్రవీగుడు అక్రమించుకోవడం ఇవన్ని చైనా పతనానికి నాంది

    Reply
  • January 27, 2018 at 9:23 am
    Permalink

    దెబ్బ అధుర్స్ కధూ
    💪💪💪💪💪💪💪

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!