Great honour : జపాన్ లొ జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలలొ పాల్గొన్న విశిష్ట అతిధి

Share the Post
#Bharatjago : భారత రిపబ్లిక్ డే ఉత్సవాలు మన మిత్రదేశమైన జపాన్ లొకూడా ఘనంగా జరిగాయి. అయితే ఈసారి టొక్యొలొ జరిగిన ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలకు జపాన్ కు చెందిన విశిష్ట అతిధి (ప్రత్యేక అతిధి) పాల్గొన్నారు. ఆయనే జపాన్ విదేశాంగశాఖా మంత్రి రూట్ కొనొ. (బహుశా చాలా మందికి తెలియక పొవచ్చు గాని ఇది భారత్ కు లభించిన గొప్ప గౌరవం). విదేశాలలొ జరిగిన భారత రిపబ్లిక్ డే ఉత్సవాలలొ ఆయా దేశాలకు సంబందించిన క్యాబినెట్ మంత్రులు పాల్గొనడం ఇదే మొదటిసారి.
.
ఈ సంధర్బంగా జపాన్ విదేశాంగశాఖామంత్రి రూట్ కొనొ మాట్లాడుతూ, ఇండియన్_ఫసిఫిక్ ప్రాంతంలొ జపాన్ కు అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశం భారత్ అని తెలియజేశారు. 2017 లొ జరిగిన డెవలమెంట్సే దీనికి ఆధారమని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంతంలొ స్వేచ్చా వాణిజ్యానికి ఇరు దేశాలు కలిసి పనిచేస్థాయని పేర్కొన్నారు. భారత్_జపాన్ దేశాలు రెండూ ప్యూహాత్మక భాగస్వామ్య దేశాలని, అందుకొసమే భారత్ లొ 1400 లకుపైగా జపాన్ కంపెనీలను భారత్ లొ ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, చట్టాలు, మానవ హక్కులకు సంబందించిన సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చు కుంటున్నాయని తెలిపారు.
.
.
కాగా ఇండియా_అసియాన్ దేశాలను కలిపి ఒకే తాటిపైకి తీసుకు వచ్చి, కలిసి పనిచేసేలా చేయడంలొ జపాన్ కీలకపాత్ర పొషించింది. అంతేకాకుండా నరేంద్రమోది మానస పుత్రిక అయిన Act East పాలసీని ప్రొత్సహిస్తూ, భారత్ తొ కలిసి Act East Forum for cooperation ను ప్రారంభించిన దేశం కూడా జపాన్ కావడం విశేషం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!