శభాష్ మోది : ఈ పొటొలొ మోది గారితొ పాటు ఉన్నదెవరొ గుర్తుందా ??? అసలేం జరిగిందొ తెలుసా ??

Share the Post

#Bharatjago : జనవరి 26, ఉదయం, రిపబ్లిక్ డే ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఏప్పటిలాగానే భారత ప్రదాని నరేంద్రమోది గారు అందరి కంటే ముందుగా ఏర్రకొట కు చేరుకున్నారు. ఏర్రకొట ప్రాంగణమంతా ప్రజలతొ కిట కిట లాడిపొతుంది. ప్రొటొకాల్ ను పక్కన బెట్టిమోది గారు, ప్రజల వద్దకు వెళ్ళి అభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు. అంతలొ మోది గారు ఒక మనిషిని చూసి సడన్ గా ఆగిపొయారు. అంతమంది జనం మద్య అతనిని గుర్తు పట్టి, అతనిని దగ్గరికి పిలిచి “ఏలా ఉన్నారు కరిముల్లా హక్” అని ఆప్యాయంగా పలకరించారు. అతను ఏవరొకాదు, Bike Ambulance నడుపుతున్నందుకు 2017 లొ పద్మశ్రీ అవార్దు పొందిన కరిముల్లా హక్.

ఈ హఠాత్త్ పరిణామానికి ఉబ్బితబ్బిబైపొయిన కరిముల్లా హక్, వెంటనే తేరుకుని నాకు మీతొ ఒక సెల్ఫీ కావాలి, కాని నాకు పొన్ తొ సరిగా ఫొటొలు తీయడం రాదు సార్ అని చెప్పారు. అంతే వెంటనే ప్రధాని మోది గారు అతని చేతిలొని ఫొన్ తీసుకుని, మోది గారే సెల్ఫీ తీసి అతనికిచ్చారు. అంతేకాకుండా కరిముల్లా హక్క్ ” bike ambulance ” గురించి, కరిముల్లా గ్రామంలొ నిర్మించనున్న బ్రిడ్జి గురించి కూడా నరేంద్ర మోది వాకబు చేయడం విశేషం.

.

.

50 సంవత్సరాల కరిముల్లా హక్క్, పశ్చిమ బెంగాల్ లొని జాల్పాయిగురి జిల్లాకు చెందిన ధాలాబరి గ్రామవాసి. తమ గ్రామంతొ పాటు చుట్టు పక్కల ప్రాంతాలలొ వైద్య సదు పాయాలు లేకపొవడంతొ కరిముల్లా హక్క్, తన బైక్ ను అంబులెన్స్ గా మార్చి తన గ్రామస్తులకు ఉచితంగా సేవలందించడం ప్రారంభించారు. కొన్ని వందల మందికి ఈవిధంగా సేవలందించినందుకు గాను అతనికి బైక్-అంబులెన్స్- దాదా అన్న బిరుదు వచ్చింది. సహజంగా టీ వ్యాపారస్తుడయిన కరిముల్లా హక్క్, సామాజిక స్ప్రుహతొ దాదాపు దశాబ్దకాలం నుండి ఉచితంగా తన బైక్ అంబులెన్స్ సేవలు అందించినందుకు గాను 2017 లొ మోది ప్రభుత్వం కరిముల్ల హక్క్ కు పద్మశ్రీ అవార్డు తొ సత్కరించింది.

.

.

కాని అంత మంది జనంతొ కిట కిట లాడుతున్న ఏర్రకొట ప్రాంగణంలొ, సాక్ష్యాత్తూ భారత ప్రధాని, కరిముల్లా హక్క్ ను గుర్తు పట్టి, అతనిని పేరుతొ పిలిచి, అతని బాగొగులు కనుకొవడం నిజంగా ఆశ్చ్యర్యం, అద్భుతం.

.

One thought on “శభాష్ మోది : ఈ పొటొలొ మోది గారితొ పాటు ఉన్నదెవరొ గుర్తుందా ??? అసలేం జరిగిందొ తెలుసా ??

  • January 28, 2018 at 9:05 am
    Permalink

    సామాన్య జనుల కలల సాకారమే – ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ లక్ష్యం…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!