మహా శివుని, శివ తాండవం ప్రేరణతొ కొత్త బైక్ ను తయారు చేసిన “రాయల్ యన్ ఫీల్డ్” కంపెని

Share the Post

ఇప్పటికే దేశంలొ ఆర్మీ బైక్ లతొ సహా అనేక రకాల బైక్ లను తయారు చేసిన రాయల్ యన్ ఫీల్డ్ కంపెనీ ఇప్పుడు, హిందువుల ఆరాధ్యదైవం మహాశివుని, శివ తాండవం ప్రేరణతొ కొత్త బైక్ ను తయారు చేశారు. ఈ బైక్ కు ” Royal Enfield Nataraj ” అని నామకరణం చేశారు.

.

.

ఈ బైక్ పై నటరాజ చిత్రాలను పెయింట్ చేయడానికి ప్రత్యేకమైన ” Cosmic Fire Smoke Prabha Mandala” అనే కొత్త రకం పెయింట్  ను ఉపయొగించారు. ఇది సాంకేతికంగా కూడా అత్యుత్తమమైనదని కంపెనీ తెలియజేసింది.

.

.

సృష్టి , స్థితి, లయ కారకుడు మహా శివుడు అన్న ఉద్దేశ్యాన్ని ప్రతిబంబించేలా ఈ బైక్ తయారు చేయడం జరిగింది రాయల్ యెంఫీల్డ్ యాజమాన్యం తెలియజేసింది.

.

.

ఈ బైక్ లొని ట్యాంక్, చక్రాలు,  front fender  లతొ సహా అన్ని ముఖ్యమైన భాగాలపై నటరాజ తాండవ చిత్రాలను చిత్రీకరించడం విశేషం.

.

.

2 thoughts on “మహా శివుని, శివ తాండవం ప్రేరణతొ కొత్త బైక్ ను తయారు చేసిన “రాయల్ యన్ ఫీల్డ్” కంపెని

 • January 28, 2018 at 1:47 am
  Permalink

  ,మీ బైకుపై నటరాజు ప్రంట్ బాగంలో మాత్రమే ఉంచండి, మిగతా చక్రాల, ట్యాంక్ ఇతర బాగాలపైన తోలగించండి, అప్పుడే నటరాజు కు మీరు గౌరవం ఇచ్చినట్లు, లేకుంటే మీ బైకులు ఆమ్ముడుపోవు

  Reply
 • January 28, 2018 at 6:53 am
  Permalink

  Yes please Remove this god Shiva pic on that Wheels. We Respect our god. Don’t do such foolish things . That Winfield company do. Take care

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!