18,000 అడుగుల ఏత్తులొ రెపరెప లాడిన భారత మువ్వన్నెల జెండా

Share the Post

#Bharatjago : అసలే చలికాలం. అందులొను హిమానికి ఆలయంలాంటి హిమాలయ పర్వతాలపైన, అందులొ మరలా 18,000 అడుగుల ఏత్తున . ఏలా ఉంటుందొ చెప్పనవసరం లేదు.  -30 డిగ్రీల చలి అంటే అసలు ఊహకందని విషయం   అలాంటి వాతావరణం ఏముకలను కొరికేస్తుంది. మనిషిని నిలువునా చంపేస్తుంది. ఏన్ని జాగ్రత్తలు తీసుకున్నా అలాంటి వాతావరణంలొ నిలబడటం అంటే చాలా కష్టం. కాని అలాంటి పరిస్తితులను మన భారత సైనికులు లెక్కచేయలేదు. ఇలాంటివేవి వారికి అడ్డుకాలేదు.

.

.

భారత రిపబ్లిక్ డే సంధర్బంగా ప్రపంచంలొనే అత్యంత ఏతైన Battle field    అయిన సియాచిన్ లొ మన ఇండియన్ టిబెట్ బొర్డర్ పొలీస్ ఫొర్స్  (ITBP), భారత జాతీయ జెండా ను సగర్వంగా ఏగుర వేశారు.  -30 డిగ్రీల చలిలొ   ఏకంగా 18,000 అడుగుల ఏత్తులొ భారత జాతీయజెండాను ఏగురవేసి, రిపబ్లిక్ దినొత్సవాన్ని జరుపుకున్నారు. దేశం కొసం ప్రాణాలను అర్పిస్థాం, ప్రాణాలను తీస్థాం అని ప్రతిగ్ణ చేశారు ………….  జైహింద్

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!