ఫలించిన మోది దౌత్యం — చైనా, పాకిస్థాన్ లకు షాక్ ఇచ్చిన ఆసియాన్‌ దేశాలు.

Share the Post
#Bharatjago : మనం ఊహించినట్టే, చైనా భయపడ్దట్లే ఇండియా_ఆసియాన్‌ దేశాల మద్య ఒప్పందాలు కుదిరాయి. ప్రధానంగా సముద్ర రక్షణ, సముద్రంలొ స్వేచ్చా వాణిజ్యం, తీవ్రవాదం పై పది ఆసియాన్ దేశాలతొ భారత్ కు లొతైన ఒప్పందాలు జరిగాయి.  దీనికి డిల్లీ డిక్లరేషన్ అని పెరు పెట్టారు. ఈ ఒప్పందాలపై మన కన్నా చైనీస్ మీడియా ఏక్కువగా దృష్టి సారించింది
 
పటిష్టమైన చట్టాల అమలు ద్వారా, సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కొవడం ద్వారా, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా తీవ్రవాదులను, తీవ్రవాదాన్ని అంతమొందించాలని భారత్_ఆసియాన్ దేశాలు నిర్ణయించాయి. ఇందు కొసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక యాంటి టెరరిజం నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాలని భారత్_ఆసియాన్ దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. అన్నీ దేశాలు కలిసి తీవ్రవాదం పై లొతుగా పనిచేయడం ద్వారా తీవ్రవాదం యొక్క మూలాలను, తీవ్రవాద సంస్థల ఏజెండాను తుడిచి పెట్టవచ్చని అన్ని దేశాలు అంగీకరించాయి (ఇది పాకిస్థాన్ కు షాక్ ఇచ్చే విషయం).
.
 
ఇక దక్షిణ చైనా సముద్రంలొ, చైనా దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు ……….. ఇండొ_ఫసిఫిక్ ప్రాంత పరిధిలొ (ఈ పరిధిలొనే దక్షిణ చైనా సముద్రం ఉంది) స్వేచ్చా వాణిజ్యం నిర్వహించేందుకు, ఈ రీజియన్ లొ సముద్ర రక్షణ భాద్యతలు చేపట్టేందుకు, స్వేచ్చా వ్యాపారాలు నిర్వహించేందుకు ఇండియా_ఆసియాన్ దేశాల మద్య ఓప్పందం కుదిరింది. తద్వారా భారత్_ఆసియాన్ దేశాల మద్య సముద్ర రవాణా సహకారం పెంపొందించాలని, Seaports ను అబివృధి చేయాలని నిర్ణయించుకున్నారు. సముద్ర మార్గం ద్వారా ఆయుధ పరికరాలు, ఇతర సర్వీసులను పెంపొందించదం ద్వారా భారత్_ఆసియన్ దేశాల మద్య పటిష్టమైన వలయాన్ని ఏర్పరచు కొవచ్చునని డిల్లీ డిక్లరేషన్ లొ ఒప్పందాలు జరగడం గొప్ప పరిణామం
 
కాగా భారత్_ఆసియాన్ దేశాల మద్య సహకారం పెంపొందించడానికి, భారత ప్రధాని నరేంద్ర మోది గారు స్వయంగా వ్రాసిన ” Shared values, common destiny ” ఆర్టికల్,  పది ఆసియాన్ దేశాల మీడియా సంస్థలు  ప్రముఖంగా ప్రస్థావించడం విశేషం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!