నమ్మలేని నిజాలు : ఇప్పటికీ పాకిస్థాన్ లొని ఒక జిల్లాను పరిపాలిస్తున్న హిందూ రాజ వంశం

Share the Post
#Bharatjago : ఇది వినడానికి అతిశయంగా ఉండొచ్చు. కాని నిజం. పాకిస్థాన్ లొ సింధ్ ప్రావిన్స్ (రాష్టం) లొని ఉమరకొట్ జిల్లాను ఇప్పటికీ శొధ వంశానికి చెందిన రాజపూట్ వంశస్తులు పాలిస్తున్నారు. ఉమరకొట్, థర్పాకర్ జిల్లాలలొని 20,000 చదరపు కిలొమీటర్ల ప్రాంతం ఈ రాజపూట్ హిందూ రాజుల ఆధీనంలొనే ఉంది. రాజస్థాన్ సరిహద్దులలొని పాకిస్థాన్ లొ ఉన్న ఈ ప్రాంతాన్ని కొన్ని వందల సంవత్సరాల నుండి శొద వంశానికి చెందిన రాజపూట్ రాజుల చేతిలొనే ఉంది. పాకిస్థాన్ లొ హిందువులు ప్రశాంతంగా బ్రతికే ఏకైక ప్రాంతం ఇదే.
 
వీరిలొ ప్రధానంగా చెపుకొవాల్సింది ” రాణా చంద్రసింగ్”. ఈయనను ఉమరకొట్ సేనాపతి అని పిలుస్థారు. 1931 లొ ఉమరకొట్ లొ జన్మించిన రాణా చంద్రసింగ్, 1947 లొ పాకిస్థాన్, భారత్ నుండి విడిపొయి ప్రత్యేక దేశం గా ఏర్పడినప్పటికీ, ఊమరకొట్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆర్మీ చేతిలొకి వెళ్ళకుండా అడ్డుకున్నాడు. జుల్ఫికర్ ఆలిభుట్టొ నేతృత్వంలొ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీని స్థాపించిన ఏడుగురు సభ్యులలొ రాణా చంద్రసింగ్ ఒకరు. అంతేకాకుండా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రస్థానం ప్రారంభించింది ఉమరకొట్ నుండే కావడం విశేషం. పాకిస్థాన్ మంత్రిగా సైన్స్ & టెక్నాలజి, నార్కొటిక్స్, రెవిన్యూ మంత్రిగా ఆనేక పదవులు చేపట్టిన ఈ హిందూ రాజు, 1977 నుండి 1999 వరకు ఏకంగా ఏడు సార్లు పాకిస్థాన్ నెషనల్ అసెంబ్లీ కి ఏన్నికవడం విశేషం.
 
అయితే పీపుల్స్ పార్టీ, హిందూ వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తుండటంతొ, 1990లొ రాణా చంద్రసింగ్, పీపుల్స్ పార్టీ నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా హిదువుల కొసం పాకిస్థాన్ హిందూ పార్టీ ని స్థాపించాడు. ఓంకారం, త్రిశూలం గుర్తులతొ తన హిందూ పార్టీ కషాయం జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలొ పాకిస్థాన్ ప్రభుత్వం ,ఆర్మీ అతని సంస్థానాన్ని స్వాధీనం చేసుకొవడానికి ప్రయత్నిస్తుందని తెలియడంతొ, దమ్ముంటే యుధానికి రాండి. మీరొ, నేనొ తేల్చుకుందా అంటూ పాకిస్థాన్ ప్రధానికి బహిరంగంగా సవాల్ విసిరారు.
.
 
2009 లొ రాణా చంద్రసింగ్ చనిపొవడంతొ, అతని పెద్ద కుమారుడు రాణా హమీర్ సింగ్ ఊమరకొట్ సంస్థానానాధిపతిగా భాద్యతలు స్వీకరించారు. అత్యంత ఘనంగా జరిగిన ఈ పట్టాభిషేకానికి సంబందించిన వార్తలు అప్పట్లొ పాకిస్థాన్ పత్రికలన్నింటిలొ పతాక శీర్షికలుగా వచ్చాయి. పాకిస్థాన్ లొని హిందువుల అభున్నతి కొసం పనిచేసే రాణా హమీర్ సింగ్ ను “రాయల్ హిందూ టైగర్” గా పిలుస్థారు.
.
 
అంతేకాదు 1536 లొ మొగల్ వంశస్తుడైన హుమయూన్ రాజు, షేర్షా సుర్ చేతిలొ ఓడిపొయి ప్రాణభయంతొ పారిపొయినప్పుడు, హుమయూన్ కు ఉమరకొట్ లొ ఆశ్రయం ఇచ్చింది ఈ రాజ వంశస్తులే. ఈ క్రమంలొ అక్బర్ కూడా ఊమరకొట్ లొనే జన్మించాడు.
 
మాజి జనరల్ ముషారఫ్, ఈ రాయల్ హిందు టైగర్ ను హత్య చేయాలని ప్రయత్నించినప్పటికీ, అది ముషారఫ్ కు సాధ్యం కాలేదు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!