9000 మోర్టార్ షెల్స్ ఫైరింగ్ చేస్తూ సరిహద్దు పొడవునా భీకరంగా విరుచుకు పడుతున్న భారత దళాలు

Share the Post
#Bharatjago : ఏన్ని బుల్లెట్లు కాల్చారొ లెక్కలు అడగం, సరిహద్దులలొ ఒక్క పాకిస్థాన్ రేంజర్ కూడా కనబడకూడదు అని డిల్లీ నుండి స్పష్టమైన ఆదేశాలు రావడంతొ ఇండియన ఆర్మీ మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయిలొ దంచికొడుతుంది. గత నాలుగు రొజుల నుండి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పెద్ద ఏత్తున భారత పౌరులపైనా, BSF Post లపైనా పైనా కాల్పులు జరుపుతుండటంతొ, ఇండియన్ ఆర్మి ఊహిచనంత భారీ స్థాయిలొ విరుచుకు పడుతుంది. 190 కిలొమిటర్ల సరిహద్దు పొడవునా ఇతర ఆయుధాలు, మందుగుండు కు తొడుగా పెద్ద ఏత్తున మోర్టార్లు ఉపయోగిస్తున్నారు. ఇంతవరకు ఏకంగా 9,000 రౌండ్ల మోర్టార్ షెల్స్ కాల్చినట్టు BSF అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబందించిన రెండు విడియోలను కూడా BSF రిలీజ్ చేసింది.
 
భీకర స్థాయిలొ BSF విరుచుకు పడుతుండటంతొ, ఇంత వరకు పాకిస్థాన్ చమురు నిల్వల గొడౌన్లతొ సహా పాకిస్థాన్ లాంచ్ పేడ్లు ద్వంసం కాగా, పాకిస్థాన్ రేంజర్ల ఫైరింగ్ పొజిషన్లు (Firing Positions) పుర్తిగా మారిపొయినట్టు బి.యస్.యఫ్ అధికారులు తెలియజేశారు. సున్నితమైన ప్రాంతాలలొ మాత్రమే కాకుండా ఇంతవరకు అసలు కాల్పులు జరగని మఖ్వల్, ఖనాచెక్ పొస్టుల వద్ద కూడా పాకిస్థాన్ ను దంచికొడుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పూర్తిగా యుధ వాతావరణం నెలకొనడంతొ సరిహద్దుల పొడవునా High Alert ప్రకటించారు.
 
2017 ప్రధమార్ధంలొ లొ ఇదే విధంగా భారత దళాలు జరిపిన కాల్పులలొ 832 మంది పాకిస్థాన్ సైనికులు మరణించినట్టు పాకిస్థాన్ డైరక్టర్ జనరల్, పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలొ ప్రకటించారు. ఈ విషయం పాకిస్థాన్ మిడియాలొ కూడా వచ్చింది. ( అయితే  నొట్ల రద్దు విషయంలొ బిజీగా ఉన్న మన మీడియా ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వలేదు)
.
.
కాగా BSF అధికార వర్గాలు మాట్లాడుతూ ప్రధానంగా పాకిస్థాన్ ఫైరింగ్ పొజీషన్లలపైనా, బంకర్లపైనా , లాంచ్ పేడ్ల పైనా, మందుగుండు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని  కాల్పులు జరుపుతున్నామని, ఇంతవరకు 9000 వేల మొర్టార్ షెల్స్ ను ఫైర్ చేసామని పేర్కొన్నారు. pinpoint accuracy తొ కాల్పులు జరుపుతుండటంతొ పాకిస్థాన్ వైపు మరణాలు పెద్ద ఏత్తున ఉండనున్నాయని అధికారులు పెర్కొన్నారు. నిజానికి భారత దళాల ఏదురు కాల్పులలొ పాకిస్థాన్ రేంజర్లు చెల్లాచెదురైనప్పటికీ , నేరుగా పాకిస్థాన్ కమాండర్లు రంగంలొకి దిగి వారిని మానిటర్ చేస్తున్నారని బి.యస్.యఫ్ వర్గాలు తెలియజేశాయి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!