Big Breaking News : “ఇండియన్ బిన్ లాడెన్” అబ్డుల్ ఖురేషి అరెస్ట్.

Share the Post
#Bharatjago : మొస్టు వాంటెడ్ టెర్రరిస్టు, ఇండియన్ బిన్ లాడేన్ గా పేరుబడ్ద “అబ్దుల్ ఖురేషి” ఏట్తకేలకు పొలీసులకు పట్టుబడ్డాడు. అబ్దుల ఖురేషి ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు. సిమి మెంబరు కూడా అయిన ఖురేషి పదేళ్ల తరువాత అరెస్టు కావడం విశేషం. పిహెడి చేసిన అబ్దుల్ ఖురేషి బాంబులు తయారు చేయడంలొ అబ్దుల్ ఖురేషి సిద్ధహస్తుడు.
 
2008 లొ గుజరాత్ లొ జరిగిన వరుస పేళ్ళుళ్ళలొ అబ్డుల్ ఖురేషి కీలక సూత్రధారి. అలాగే 2006 లొ ముంబై లోకల్ ట్రైన్‌లో బాంబు పేలుళ్ళ కేసుల్లో ఇతను నిందితుడు. అంతేకాకుండా 2013 లొ హైదరాబాద్ లొ జరిగిన దిల్ షుక్ నగర్ పేళ్ళుళ్ల సూత్రధారి ఖురేషి నే.
 
గత పది సంవత్సరాల నుండి ఈ తీవ్రవాది కొసం గుజరాత్ యాంటి టెర్రరిస్టు స్క్వాడ్ తొ సహా జాతీయ దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి. ఇంటర్‌పోల్‌ జారీచేసిన మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో ఒకడైన ఖురేషీపై రూ.4లక్షల రివార్డు కూడా ఉంది.
.

One thought on “Big Breaking News : “ఇండియన్ బిన్ లాడెన్” అబ్డుల్ ఖురేషి అరెస్ట్.

  • January 22, 2018 at 5:20 pm
    Permalink

    శుభాభివందనాలు పేరుమోసిన ఇండియన్ బిన్ లాడన్ పట్టుకున్నందుకు, కాని ఇలాంటి వాళ్ళను పట్టుకొని రక్షణ కల్పించడం షెల్టర్ ఇవ్వడం, ప్రజాధనం వృధా, ఏన్ కౌంటర్ చేయడం ఉత్తమం

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!