Big Breaking News : ఆమ్ ఆద్మీ పార్టీకి చావు దెబ్బ

Share the Post
#Bharatjago :  Office Of Profit  కేసులొ,  మొన్న 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ MLA లను అనర్హులుగా ప్రకటిస్తూ కేంద్ర ఏన్నికల కమీషన్ రాస్ట్రపతి రామనాద్ కొవింద్ గారికి లేఖ వ్రాసిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఏన్నికల కమీషన్ తీసుకున్న ఆ నిర్ణయాని రాస్ట్రపతి రామనాధ్ కొవింద్ గారు, ఆ 20 మంది MLA లను అనర్హులుగా ఆమొదించారు. రాస్ట్రపతి గారి తీసుకున్న ఈ నిర్ణయంతొ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఈ 20 మంది MLA లు, తమ పదవుల పదవులను కొల్పొనున్నారు.
 
 
డిల్లీ కి చెందిన 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ యం.ఏల్.ఏ లు పార్లమెంట్ సెక్రటరీలుగా రాజ్యాంగ విరుధంగా పదవులు నిర్వహిస్తుండతొ గత మూడు సంవత్సరాల నుండి ప్రశాంత్ పాటిల్ ఉమ్రావ్ పొరాడుతున్న సంగతి తెలిసిందే. సెక్షన్ 15, డిల్లీ యాక్ట్ ప్రకారం ఇది చట్తరీత్యా నేరం. ప్రశాంత్ పాటిల్ పొరాటంతొ దిగివచ్చిన ఏన్నికల కమీషన్, ఆ 20 మంది లను అనర్హులుగా ప్రకటిస్తూ రాస్ట్రపతి రామనాధ్ కొవింద్ గారికి లేఖ వ్రాసింది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!