ప్రపంచ హింసాత్మక దాడుల సూచికలో 10వ స్థానం సంపాదించిన ఇండియన్ పార్టీ పేరు తెలుసా ?

Share the Post

 

ప్రపంచ దాడుల సూచిక  (Global Attack Index) దీనిని Jane’s Terrorism & Insurgency Centre, IHS Markit అనే సంస్థ వారు విడుదల చేస్తారు.

దీనిలో ఉగ్రదాడులు,తిరుగుబాటు మరియు హింసాత్మక కార్యకలాపాలు చేసే సంస్థల పేర్లను వాటి ర్యాంకింగ్స్ ను విడుదల చేస్తారు.

10వ స్థానంలో మన దేశం నుండి CPIM పార్టీ స్థానం సంపాదించుకుంది.

మొదటి పది ర్యాంకులలో ఉన్న సంస్థల పేర్లు. 2016 లో ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.

  1. ISLAMIC STATE
  2. DONETSK PEOPLE’S REPUBLIC (DPR)
  3. LUHANSK PEOPLE’S REPUBLIC (LPR)
  4. JABHAT FATH AL-SHAM
  5. PARTIYA KARKERÊN KURDISTAN (PKK)
  6. ANSAR ALLAH
  7. QIWAAT SURIYYA AL-DIMOQRATIYYA (QSD)
  8. TALIBAN
  9. HARAKAT AL-SHABAAB AL-MUJAHIDEEN
  10. COMMUNIST PARTY OF INDIA – MAOIST (CPI-M)

2016లో ఈ సంస్థ నివేదిక ప్రకారం CPIM పార్టీ మొత్తం 355 దాడులకు పాల్పడింది.ఈ దాడులు 2015తో పోల్చితే 5% పెరిగాయి.

అత్యంత అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళను ఎన్నుకోవటం సిగ్గుచేటు.ప్రజలు ఇలాంటి పార్టీలకు భుద్ది చెప్పాలి లేకపోతే ఇలాంటి నివేదికల్లో మన దేశం పేరు చూసి సిగ్గుతో సామాన్యుడి తల దించుకోవాల్సి వస్తుంది.

2015 లో ఈ సంస్థ నివేదిక ప్రకారం CPIM పార్టీ 5వ స్థానం సంపాదించుకుంది.

మేలుకో భారతీయుడా నిజం తెలుసుకో !

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!