20 మంది అమ్మాద్మీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడం కొసం పొరాడిన ఒకేఒక్కడు ఏవరొ తెలుసా

Share the Post
#Bharatjago : రాజ్యాంగ విరుద్ధంగా లాభదాయక పదవుల్ని చేపట్టారని, 20 మంది అమ్మద్మీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి నివేదికను పంపిన సంగతి తెలిసిందే. ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి. అమ్మాద్మీ ఎమ్మెల్యెలు రాజ్యాంగ విరుద్ధంగా పదవులు చేపట్టారని గత ముడు సంవత్సారాల నుండి ఒంటరి పొరాటం చేస్తున్నారు. ఆయనే 31 సంవత్సరాల యువ లాయర్ “ప్రశాంత్ పాటిల్ ఉమ్రావ్.
.
.
2015 ఫిబ్రవరిలొ జరిగిన డిల్లీ ఏన్నికలలొ అధికారంలొకి వచిన వెంటనే, ఇప్పుడు అనర్హులుగా ప్రకటిచబడ్ద ఎమ్మెల్యేలను, తమ ప్రభుత్వ మంత్రుల తరపున పార్లమెంట్ సెక్రటరీలుగా కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారికంగా నియమించింది. సెక్షన్ 15 డిల్లీ యాక్ట్ ప్రకారం ఇది చట్ట విరుద్ధం. అయినప్పటికీ అమ్మాద్మీ పార్టీ ఆ MLA లను సెక్రటరీలుగా నియమించడంతొ ………. వారిని అనర్హులుగా ప్రకటించాలని డిల్లీ హైకొర్టు లాయర్ అయిన “ప్రశాంత్ పాటిల్ ఉమ్రావ్” తన పొరాటాన్ని ప్రారంభించారు. ఇందుకొసం మాజీ డిల్లీ అసెంబ్లీ సెక్రటరీ SK. శర్మ గారు వ్రాసిన ” Powers and Limitations of Delhi Government ” అనే పుస్తకాన్ని పూర్తిగా కంఠస్తం చేశారు.
.
.
డిల్లీలొ అమ్మాద్మీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకే ఈ విషయం గురించి అప్పటి భారత రాస్ట్రపతి ప్రనబ్ ముఖర్జీ గారికి లేఖ వ్రాసారు. అయితే అక్కడి నుండి ఏటువంటి స్పందన రాకపొవడంతొ, ఇక ఒక వైపు కొర్టులొను, మరొక వైపు ఏలక్షన్ కమీషన్ తొనూ ఈ విషయం గురించి పట్టుదలని విక్రమార్కునిలా మూడు సంవత్సరాలు పొరాడి, చివరకు న్యాయాన్ని నిబెట్టాడు.
 
ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రశాంత్ పాటిల్ ఉమ్రావ్, న్యాయవాద వృత్తిని చేపడుతూ తరువాత డిల్లీలొ సెటిల్ అయ్యారు. ఫతేపూర్ లొని సరస్వతి శిశు మందిర్ లొ చదువుకున్న ప్రశాంత్ పాటిల్ రచయిత, సొషల్ వర్కర్ మరియు కంప్యుటర్ స్పెషలిస్ట్ కుడా కావడం విశేషం. అంతేకాకుండా ప్రశాంత్ పాటిల్ హిందు సేనా సమితి లొ సభ్యులు.
 
దేశంలొ అవినీతికి వ్యతిరేకంగా పొరాడే వ్యక్తులలొ ఒకరైన ప్రశాంత్ పాటిల్, ఇంతకుముందు హిందువుల సెంటిసెంట్లను దెబ్బతీసేలా ఉన్న అమీర్ ఖాన్ నట్టించిన PK సినిమాపై, JNU లొ భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కన్నయ కుమార్ పై పొరాడిన చరిత్ర ఆయన సొంతం.
.

One thought on “20 మంది అమ్మాద్మీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడం కొసం పొరాడిన ఒకేఒక్కడు ఏవరొ తెలుసా

  • January 21, 2018 at 6:59 am
    Permalink

    ఇలాంటి ఒక్కరే అనేకమంది కి స్ఫూర్తిదాయకులు. భారత మాత కి జై.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!