హెల్మెట్ పెట్టుకొలేదని ట్రాఫిక్ పొలీసులు అడిగినందుకు ఈ బిజెపి M.P, ఏం చేశాడొ తెలుసా ….???

Share the Post
#Bharatjago : ఈయన పేరు అలొక్ సంజర్, భొపాల్ బిజెపి యం.పి … హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమయిన ఓంకారేశ్వర క్షేత్రం వద్ద 108 అడుగుల బారీ ఆది శంకరాచార్య విగ్రహాన్ని నిర్మించడం కొసం కావలసిన లొహాన్ని ప్రజల వద్ద నుండి స్వీకరించేందుకు తన వంతుగా భొపాల్ లొ “ఏక్తా యాత్ర” నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలొ భాగంగా అయన మొటార్ సైకిల్ పై హెల్మెట్ లేకుండా భొపాల్ లొ ఈ యాత్రలొ పాల్గొన్నారు.
.
 
అధి చూసిన ఒక వ్యక్తి ఆయన పొటొ తీసి, యం.పి గారు హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నాడని ట్రాఫిక్ పొలీసులకు వాట్సాప్ మేసెజి పెట్టాడు. ట్రాఫిక్ ఇన్సెపెక్టర్, అలొక్ సంజర్ గారికి పొను చేసి ఈ విషయం చెప్పగా, వెంటనే యం.పి అలొక్ సంజర్ గారు సదరు పొలీస్ స్టేషన్ కు వెళ్ళి ….. ట్రాఫిక్ పొలీసులకు Sorry చెప్పి, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే విధించే 250 రుసుమును చెల్లించి, తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ఈ విషయం తన దృష్టికి తెచ్చినందుకు ట్రాఫిక్ పొలీసులకు అభినందనలు తెలిపారు.
.
 
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కొరిక మేరకు, ప్రజలందరికీ కనబడేందుకు తాను హెల్మెట్ లేకుండా ప్రయాణించానని, రూల్సును అతిక్రమించి తప్పు చేశాను కాబట్టి తన బాధ్యతగా రుసుము చెల్లించానని, మరొకసారి Sorry చెప్పడం విశేషం.
 
నిజానికి మద్యప్రదేశ్ లొ ఉన్నది బిజెపి ప్రభుత్వమే, కేంద్రంలొ ఉన్నది బిజెపి ప్రభుత్వమే, యం.పి గారు రుసుము చెల్లించినా, చెల్లించక పొయినా అడిగేవారెవరూ లేరు. కాని ఒక భాద్యతాయుతమైన ప్రజా నాయకునిగా అలొక్ సంజర్ గారు నేరుగా ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ కు వెళ్ళి రుసుము చెల్లించి, వారికి సారి చెప్పి, అభినందించి మరీ రావడం నిజంగా చెప్పుకొతగ్గ విషయం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!